రానున్న గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల లో భాజపా తరపున నా అభ్యర్థన్ని పరిశీలించాలని ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ మాజీ MLC శ్రీ రాంచందర్ రావు గారిని కలవడం జరిగింది.
https://t.co/1SNbfBcRBa
*`మధ్యప్రదేశ్ హైకోర్టు వక్ఫ్ బోర్డు ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంటును క్లెయిమ్ చేసింది న్యాయమూర్తి గుర్పాల్ సింగ్ అహ్లూవాలియాకు కోపం వచ్చి-ఇంకెందుకు, భారతదేశం మొత్తాన్ని ఒకేసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటించండి, అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.భారతదేశానికి ఇలాంటి నిజమైన న్యాయమూర్తులు కావాలి