ఉన్నత విద్యా అధికారులు నిద్ర పోతున్నారా!
మీ బిడ్డల వంటి ఆడపిల్లలు నిరంతరంగా నిరాశతో వారి గోష వినిపిస్తున్నారు..వినబడటం లేదా మేలుకోరా?
@KTRTRS
@SabithaindraTRS
@TelanganaCMO#NizamhostelforUGgirls
WE WANT JUSTICE ✊
UG girls కి క్యాంపస్ హాస్టల్ 100%ఇచేంతవరకు మా nizamians ఈ ఉద్యమాన్ని అస్సలు ఆపము..అవసరమైతే ప్రాణాలైనా విడుస్తం కానీ మా హాస్టల్ మాకు ✊
@KTRTRS
@SabithaindraTRS
@TelanganaCMO
@DrTamilisaiGuv
#NizamhostelforUGgirls