Endi raa every weekend ee himsa Sara kottu santha ki
Ippudu vaadu malli mee family details maaku telusu ani ninnu bedirinchi, AI Plex neeku notice pampi, nuvvu deactivate cheskuni, ivanni malli chudala memu
CEDED: 2022 లో #RRR చిత్రం 50 కోట్లు షేర్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత, అప్పటి నుంచి ఇప్పటి దాకా విడుదలైన, అంటే ఈ 4 ఏళ్ల లో కేవలం రెండు సినిమాలు మాత్రమే 30 కోట్లు షేర్ సాధించాయి.
1. #Devara
2. #Pushpa2
మిగిలిన కొన్ని సినిమా లు 20 కోట్లు దగ్గరే ఆగిపోయాయి.
కొన్ని 15 కోట్లు దగ్గరే ఆగిపోయాయి.
20 కోట్లు షేర్ అనేది పెద్ద టాస్క్.
బిజినెస్ లు చేసే వాళ్ళు జాగ్రత్త గా చేసుకోండి.
#Peddi North America/Overseas is heading for a huge loss. The likely closing number is what was expected from the opening day alone. Shocker for the trade given the initial expectations and a clear signal that a market correction is needed, especially in terms of buying prices!
NTR underwent intensive Kalaripayattu training months ago for #DRAGON. 🐉
Dedication & Physical Transformation for CINEMA. 🫡
edokati eseddam @tarak9999