అసలు అవకాశమే లేదు అనుకున్న విషయంలో కంప్లీట్ గా వన్ సైడ్ తిప్పేసింది JSP సోషల్ మీడియా..
సందర్భం కాని టాపిక్ లో తెలంగాణ వాదాన్ని లాగిన వెధవలకి ఈ పాటికి అర్థం అయ్యి ఉండాలి!
మీ లెఫ్ట్ హ్యాండ్ భావజాలమే తెలంగాణకి వ్యతిరేకం.
ఇది తెలంగాణ ప్రజలకు తెలిసింది. తెలియజేశాం..
మొన్న మీరు అడ్డు��ుంది కేవలం జనసేన పార్టీ సభ కాదు.
రాజకీయంగా ఎదగాలి అనుకున్న తెలంగాణ యువరక్తన్ని, తెలంగాణ కళను.
#PawanKalyan ఏదైనా చేస్తే కేవలం తన స్వలాభం కోసం చూడడు. నువ్వు ఆ జాగృతి పేరు చెప్పి డబ్బు సంపాదించడం తప్పా ఒక్క కళాకారుడిని ఆదుకున్నవా @RaoKavitha ?
The Model Pushkar Ghat at Munikudali is now #SaptaRishiGhat — a name that honors the sacred spirit of the Godavari and India’s timeless civilizational heritage.
Guided by the vision of Hon’ble Deputy CM Shri @PawanKalyan Garu, Andhra Pradesh is witnessing development that respects tradition while building for the future.
Not merely infrastructure. A lasting symbol of faith, culture, and pride.
#PawanKalyan #SwacchaGodavari #GodavariPushkaralu #PawanKalyanTransformsAP
పెదపెంకి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై శ్రీ @PawanKalyan గారి సమీక్ష సమావేశం.
* గ్రామంలో రూ.6.18 కోట్లతో మ్యాజిక్ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు ���ెలిపారు.
* 2018లో ఫైలేరియా సమస్య తన దృష్టికి వచ్చినప్పుడు బాధ కలిగించిందని, త్వరలో గ్రామాన్ని స్వయంగా సందర్శిస్తానని కూడా ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు.