CP డా.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,గారి ఆదేశాలమేరకు ఏ.డీ.సీ.పీ (అడ్మిన్) గారు స్పందన కార్యక్రమం నిర్వహించి, 42 మంది ఫిర్యాది దారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సత్వర పరిష్కారానికై ఆదేశాలు ఇవ్వడమైనది.@APPOLICE100
మిలన్-2024 సందర్భంగా విశాఖ నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ వారి ట్రాఫిక్ సూచనలు చేస్తూ, అందుకు సంబంధించి జాయింట్ సీపీ డా. కే. ఫక్కీరప్ప ఐపీఎస్ గారు DCsP, ADCsP మరియు ఇతర ఉన్నతాధికారులు పోస్టర్ విడుదల చేయడమైనది.@APPOLICE100#MILAN2024#IndianNavy#easternavalcommand
On the Eve of New Year celebrations,Dr. A.Ravi Shankar, IPS,Addl.DGP Commissioner of Police &AddL District Magistrate, Visakhapatnam Metropolitan City informed the citizens about the precautionary measures to be taken in traffic through a video message @APPOLICE100@vizagforever
మరియు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.మల్లిఖార్జున గారు, జి.వి.ఎమ్.సి కమీషనర్ శ్రీ సి.ఎం.సాయికాంత్ వర్మ గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.@APPOLICE100 (2/2)
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖ నగర పోలీస్ వారు బీచ్ రోడ్ నందు నగర పోలీస్ కమిషనర్ డా.ఏ.రవి శంకర్,ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు పాల్గున్నారు. @APPOLICE100(1/2)
CPగారి ఆదేశాలతో నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు,సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి,సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే రౌడీ షీట్ తొలగిస్తామని,ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై PDయాక్ట్,నగర బహిష్కరణ వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
@APPOLICE100
CPగారు ఈరోజు సిటీ టాస్క్ ఫోర్స్ PSను సందర్శించి, సిబ్బంది పని తీరును పరిశీలించి జూదం,మత్తు పదార్దాల అక్రమ రవాణా, బెట్టింగ్,వ్యభిచారం కేసులను చేదించడంలో నైపుణ్యాలను,అనుభవాన్ని పరిశీలించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలనీ తెలిపారు.@APPOLICE100
AP పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 2రోజుల పాటు నిర్వహించిన SI(Civil)&RSI(APSP) మెయిన్స్ విశాఖలో పరీక్షా కేంద్రాల వద్ద CP గారి పర్యవేక్షణలో,విశాఖ రేంజ్ DIG గారి ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకముగా ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పటిష్ట బందోబస్తు మధ్య జరిగినవి.@APPOLICE100
#SwacchataFrames - 6
Visakhapatnam- #BeTheChange
The beach road witnesses activities ranging from sports to socialising. It is kept clean by various people-lead initiatives with young champs leading the way 👍
#SwacchBharatMission
మాడ్యుల్ ట్రైనింగ్ లో భాగముగా 22 మంది ట్రైనింగ్ ఐ.పి.ఎస్ లు నగరానికి విచ్చేయగా నగర పోలీసు కమిషనర్ డా. సి.యం. త్రివిక్రమ వర్మ ఐ.పి.ఎస్ గారు నగర ప్రాముఖ్యతను, నగరంలో ముఖ్యమైన పోలీసు విధులను, ఇతర అంశాలను వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. @APPOLICE100@dgpapofficial
CP గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రత దృష్ట్యా&అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా,అప్రమత్తతో పోలీసు అధికారులు &సిబ్బంది రాత్రి,పగలు గస్తీ నిర్వహిస్తూ,వాహనాలు తనిఖీ చేస్తూ,అపరిచితలను, అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తూ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారు.@APPOLICE100
CP గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, నేర ప్రవుత్తి వీడి,సత్ప్రవర్తనతో ఉండాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని,పీడీ యాక్ట్ అమలుపరిచి, నగర బహిష్కరణ చేస్తామని తెలియచేసారు.@APPOLICE100
CPగారు ఈ రోజు షీలానగర్ నుంచి అగనంపూడి వరకూ ట్రాఫిక్ రద్దీ పూర్తిగా క్రమబద్దికరించే దిశగా పలు జంక్షన్లను స్వయంగా పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారికి సూచనలు చేసి, ట్రాఫిక్ ను నియంత్రించి, ప్రజలు సులభముగా వారి గమ్య స్థానాలు చేరేలా చర్యలు తీసుకోవలని తెలిపారు@APPOLICE100