అక్రమ నిర్మాణాల అడ్డాగా GHMC మలక్‌పేట్...మలక్‌పేట్ సర్కిల్ ను అక్రమలు ఆక్రమిస్తున్నాయా? డిప్యూటీ కమిషనర్ ఏసీపీ ఎస్ఐఆర్లో బిజీ! ఈ నిర్మాణాలు అక్రమమా? లేక అవినీతితో సక్రమంగా మారుతున్నాయా?డూప్యూటీ కమీషనర్,ఏసీపీ, చైన్‌మెన్ అధికారులను ప్రశ్నిస్తే,సాకులు పొంతనలేని సమాధానాలే..
*అనుమతి నాలుగు అంతస్తులకు... నిర్మాణం మాత్రం సెల్లార్‌తో కలిపి ఎనిమిది అంతస్తులు?*
*డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే భారీ ఉల్లంఘన... అధికారులు చూసీ చూడనట్టేనా?*
హైదరాబాద్: చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. వరుస ఫిర్యాదులు వచ్చినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్బర్‌బాగ్ డివిజన్లోని ఇంటి నంబర్ 16-2-51/F/2కు సంబంధించి జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ 10-04-2025న ఫైల్ నంబర్: 010858/GHMC/5015/CHRZ/2024-BP, పర్మిట్ నంబర్: 5150/GHMC/CHR/2025-BPతో భవన నిర్మాణ అనుమతి జారీ చేసింది. అధికారిక అనుమతి ప్రకారం సెల్లార్‌తో పాటు నాలుగు అంతస్తుల నిర్మాణానికే అనుమతి ఉన్నట్లు సమాచారం.
అయితే, ఆ అనుమతులను పూర్తిగా పక్కనబెట్టి సెల్లార్‌తో పాటు అదనంగా మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తూ మొత్తం సెల్లార్ + 8 అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం బహిరంగంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్మాణం మలక్‌పేట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సుమారు 300 మీటర్ల దూరంలోనే కొనసాగుతోంది. ఇదే మార్గంలో డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు (ఏసీపీ) తరచూ రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఇంత భారీ నిర్మాణ ఉల్లంఘన వారి దృష్టికి రాకపోవడం ఎలా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం మౌనం పాటించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ విజిలెన్స్, సంబంధిత జోనల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని నిర్మాణ అనుమతులు, స్థలంలో జరుగుతున్న పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని అక్బర్‌బాగ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
@TelanganaCMO@CommissionrGHMC@GHMCOnline@revanth_anumula@CEC_EVDM
*అక్రమ నిర్మాణాల అడ్డాగా GHMC మలక్‌పేట్ సర్కిల్ -ను అక్రమలు ఆక్రమిస్తున్నాయా? డిప్యూటీ కమిషనర్ ఏసీపీ ఎస్ఐఆర్లో బిజీ! ఈ నిర్మాణాలు అక్రమమా? లేక అవినీతితో సక్రమంగా మారుతున్నాయా?డూప్యూటీ కమీషనర్,ఏసీపీ, చైన్‌మెన్ అధికారులను ప్రశ్నిస్తే,సాకులు పొంతనలేని సమాధానాలే..
*అనుమతి నాలుగు అంతస్తులకు... నిర్మాణం మాత్రం సెల్లార్‌తో కలిపి ఎనిమిది అంతస్తులు?*
*డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే భారీ ఉల్లంఘన... అధికారులు చూసీ చూడనట్టేనా?*
హైదరాబాద్: చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. వరుస ఫిర్యాదులు వచ్చినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్బర్‌బాగ్ డివిజన్లోని ఇంటి నంబర్ 16-2-51/F/2కు సంబంధించి జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ 10-04-2025న ఫైల్ నంబర్: 010858/GHMC/5015/CHRZ/2024-BP, పర్మిట్ నంబర్: 5150/GHMC/CHR/2025-BPతో భవన నిర్మాణ అనుమతి జారీ చేసింది. అధికారిక అనుమతి ప్రకారం సెల్లార్‌తో పాటు నాలుగు అంతస్తుల నిర్మాణానికే అనుమతి ఉన్నట్లు సమాచారం.
అయితే, ఆ అనుమతులను పూర్తిగా పక్కనబెట్టి సెల్లార్‌తో పాటు అదనంగా మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తూ మొత్తం సెల్లార్ + 8 అంతస్తుల భారీ భవనం నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం బహిరంగంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్మాణం మలక్‌పేట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి సుమారు 300 మీటర్ల దూరంలోనే కొనసాగుతోంది. ఇదే మార్గంలో డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు (ఏసీపీ) తరచూ రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఇంత భారీ నిర్మాణ ఉల్లంఘన వారి దృష్టికి రాకపోవడం ఎలా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం మౌనం పాటించడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ విజిలెన్స్, సంబంధిత జోనల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని నిర్మాణ అనుమతులు, స్థలంలో జరుగుతున్న పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని అక్బర్‌బాగ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
@TelanganaCMO@CommissionrGHMC@revanth_anumula@CEC_EVDM@GHMCOnline
*చార్మినార్ జోన్........................అక్రమ నిర్మాణాల అడ్డాగా మలక్‌పేట్ సర్కిల్!*

ప్రజా ప్రశ్న మలక్‌పేట్ జోన్ విలేకర్ నయీమ్.
@TelanganaCMO@CommissionrGHMC@revanth_anumula@GHMCOnline@CEC_EVDM
చార్మినార్ జోన్...సర్కిల్ నెంబర్ మారినా..బోర్డు మాత్రం పాతదే
అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే.
మలక్‌పేట్ జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా.?
బోర్డు మార్చడానికి నిధులు లేవా.? లేక బాధ్యతే లేదా.?
మలక్ పేట (ప్రశ్న న్యూస్) ప్రజలకు సరైన సమాచారం అందించడం ప్రభుత్వ కార్యాలయాల అధికారుల కనీస బాధ్యత. అయితే చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్ జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద మాత్రం అధికారుల బాధ్యతారాహిత్యం బహిర్గతమవుతోంది. ప్రస్తుతం పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా మలక్‌పేట్ సర్కిల్ నంబర్-27గా మారినప్పటికీ, కార్యాలయం ముందు ఇప్పటికీ "సర్కిల్ 6 మలక్ పేట" అని ఉన్న పాత బోర్డే దర్శనమిస్తోంది. సర్కిల్ నంబర్ మారిన తర్వాత అధికారులు వెంటనే బోర్డులు, రికార్డులు, ఇతర సమాచారాన్ని నవీకరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పాత బోర్డును అలాగే ఉంచడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు మార్చడానికి ప్రభుత్వానికి నిధులు లేవా.? లేక సర్కిల్ అధికారులకు బాధ్యత లేదా.? అనే ప్రశ్నలు ప్రజల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పన్నుల డబ్బుతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ, ప్రజలకు సరైన సేవలు, సమాచారం అందించే కనీస బాధ్యతను కూడా విస్మరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మున్సిపల్ అధికారులు అంటేనే నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి పెట్టింది పేరుగా మారింది వ్యవస్థ అన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలు, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు పాత సర్కిల్ నంబర్ చూసి గందరగోళానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించే సమాచారం బోర్డులు ఎప్పటికప్పుడు తాజా వివరాలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం అధికారులకు ఉన్నప్పటికీ, ఈ ప్రాథమిక అంశాన్ని కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా అర్థమవుతుందని ప్రజలు మండిపడుతున్నారు. సాధారణ ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే వెంటనే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు, తమ కార్యాలయం ముందు తప్పు సమాచారంతో ఉన్న బోర్డును మాత్రం నెలల తరబడి అలాగే ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సర్కిల్ నంబర్ మారిన వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సర్కిల్ అధికారులు, పరిపాలనా విభాగం ఉన్నతాధికారులపై ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పరిపాలనా వైఫల్యంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై ఉన్నతాధికారులు వివరణ కోరడంతో పాటు బాధ్యతను నిర్ధారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాత బోర్డును వెంటనే తొలగించి సర్కిల్-27 పేరుతో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో బోర్డులు, సమాచారాన్ని సమీక్షించి అవసరమైన మార్పులు కమిషనర్ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ముందుగా తమ సమాచారాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై జోనల్ కమిషనర్లు జిహెచ్ఎంసి కమిషనర్ ఎలా స్పందిస్తారో లేచి చూడాలి.
@TelanganaCMO@revanth_anumula@CommissionrGHMC@GHMCOnline@CEC_EVDM
చార్మినార్ జోన్
మలక్‌పేట్ సర్కిల్ no 27. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీస్ లో ఇన్వార్డ్ కొట్టేటోళ్ళు లేక మలక్‌పేట్ ప్రజలకు ఇబ్బంది గా మారింది.
ఇన్వార్డ్ కొట్టెటోళ్లకు ప్రభుత్వం లక్ష లలో జీతాలు ఇచ్చిన ప్రజలకు అందు బాటలో ఉండడం లేదు.
అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీస్ లో ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్, చైన్‌మెన్ లు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు.
ఆఫీస్ లో రెస్పాన్స్ ఎవరో, ప్రజలకు తెలియదు.
ఈ ఆఫీస్ మీద హైదరాబాద్ కమీషనర్ గారు, జిహెచ్ఎంసి విజిలెన్సస్, జోనల్ కమీషనర్ కన్ను పెట్టాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
@TelanganaCMO@revanth_anumula@CommissionrGHMC@GHMCOnline@CEC_EVDM@ghmc

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట: 'ప్రజావాణి'లో
ప్రజలకు అవమానం
హైదరాబాద్:
చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్ GHMC సర్కిల్-27 మరియు మూసారాంబాగ్ సర్కిల్-29 అధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజా కష్టాల పట్ల వారికున్న నిర్లక్ష్య వైఖరి సోమవారం (29-6-2026) నాటి 'ప్రజావాణి' వేదికగా మరోసారి బట్టబయలైంది. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగాల్సిన ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని స్థానిక అధికారులు తమ అలసత్వంతో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ చేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10:30 గంటలకే ప్రారంభం కావాల్సిన ప్రజావాణికి, సమయం 11:12 గంటలు దాటినా ఏ ఒక్క శాఖకు చెందిన కీలక అధికారి కూడా హాజరు కాకపోవడం వారి విధి నిర్వహణ పట్ల ఉన్న ఉదాసీనతకు అద్దం పడుతోంది. నగరంలోని ఇతర సర్కిళ్లలో ప్రజావాణి సజావుగా సాగుతుంటే, మలక్‌పేట్ సర్కిల్లోనే ఈ తరహా లీలలు సాగడంపై బాధితులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత పనులకు, ఉన్నతాధికారుల సమీక్షలకు నిమిషాల వ్యవధిలో హాజరయ్యే వీరికి, ఎన్నో ఆశలతో అర్జీలు పట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్న సామాన్య ప్రజల కష్టాలు మాత్రం కనిపించకపోవడం అత్యంత విచారకరం. ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటున్నందుకు వారు చేయాల్సిన కనీస 'బాధ్యత' అని గుర్తించకపోవడం సిగ్గుచేటు. సమస్యలతో సతమతమవుతున్న సామాన్యుడిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం అధికారుల అహంకారానికి నిదర్శనం. ఇప్పటికైనా హైదరాబాద్ GHMC కమిషనర్ మరియు చార్మినార్ జోనల్ కమిషనర్ ఈ సర్కిల్ అధికారుల తిరోగమన పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమయపాలన పాటించకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన బాధ్యులపై తక్షణమే కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి వారం ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు; లేనిపక్షంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజా నిరసనలు ఉధృతం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
@TelanganaCMO@CommissionrGHMC@revanth_anumula@GHMCOnline@CEC_EVDM
చార్మినార్ జోన్
మలక్‌పేట్ సర్కిల్ no 27. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీస్ లో ఇన్వార్డ్ కొట్టేటోళ్ళు లేక మలక్‌పేట్ ప్రజలకు ఇబ్బంది గా మారింది.
ఇన్వార్డ్ కొట్టెటోళ్లకు ప్రభుత్వం లక్ష లలో జీతాలు ఇచ్చిన ప్రజలకు అందు బాటలో ఉండడం లేదు.
అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆఫీస్ లో ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్, చైన్‌మెన్ లు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదు.
ఆఫీస్ లో రెస్పాన్స్ ఎవరో, ప్రజలకు తెలియదు.
ఈ ఆఫీస్ మీద హైదరాబాద్ కమీషనర్ గారు, జిహెచ్ఎంసి విజిలెన్సస్, జోనల్ కమీషనర్ కన్ను పెట్టాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
@TelanganaCMO@revanth_anumula@CommissionrGHMC@GHMCOnline@CEC_EVDM@ghmc
భార్యను చంపించి నాటకం ఆడిన భర్త
ఐడీఏ బొల్లారంలో మహిళ హత్య కేసు తెల్చేసిన పోలీసులు
భార్యతో వివాదాల నేపథ్యంలో సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించిన భర్త, సినీ ఫక్కీలో తప్పించుకునేందుకు ప్రయత్నం
బీహార్ నుండి బతుకు దెరువు కోసం వచ్చి సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పరిధిలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్, మీనాదేవి(35) దంపతులు
గత కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో భార్యను హతమార్చేందుకు బీహార్ నుండి నలుగురు సుపారీ గ్యాంగ్‌ను పిలిపించిన అనిల్ కుమార్
మే 30వ తేదీన సాయంత్రం దంపతులిద్దరు కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్ళి తిరిగి వస్తుండగా, నిర్మానుష్య ప్రాంతంలో చెడిపోయిన వారి బండిని అనిల్ కుమార్ రిపేర్ చేస్తుండగా, మీనాదేవిని పొదల్లోకి లాక్కెళ్లి గొంతుకోసి హతమార్చిన దుండగులు
అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, అతని ఒంటిపై ఉన్న కత్తి గాట్లు కల్పితంగా ఉన్నాయని, హత్య సమయంలో కూరగాయల సంచి భార్య చేతిలో ఉందని తెలిపినా కూరగాయలు మాత్రం చెల్లాచెదురుగా కిందపడలేదని గుర్తించిన పోలీసులు
దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా సుపారీ గ్యాంగ్‌తో తానే హత్య చేసినట్లు అంగీకరించిన భర్త
భర్తతో పాటు సుపారీ గ్యాంగ్‌లోని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.
PawanKalyan పీఏ రుక్మిణి కంపెనీకి.. రూ.1.50 కోట్లు ఎలా వచ్చాయి?
సోషల్ మీడియాలో నెటిజన్ల సూటి ప్రశ్నలు
2023లో పవన్ దగ్గర పీఏగా చేరిన రుక్మిణి కోట
ఆ తర్వాతే యూకేలో కైరెన్ టెక్ కంపెనీ స్థాపన
2024లో కూటమి అధికారంలోకి రాగానే కంపెనీలోకి రూ.1.50 కోట్ల క్యాష్ ఫ్లో.
ఒక్క ఎంప్లాయీ ఉన్న కంపెనీకి ఇదెలా సాధ్యం?
పవన్ తన పీఏకు నెలకు రూ.5-6 లక్షల జీతం ఇస్తున్నారా?
డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలని నెటిజన్ల డిమాండ్.
బాసర గోదావరి నదిలో హైదరాబాద్ నగర వాసులు ముగ్గురు గల్లంతు
బాసర ఙ్ఞాన సరస్వతి దర్శనం కోసం వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించడానికి నదిలో దిగి స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన చంద్రశేఖర్(38), రాంచందర్(36), మల్లేష్ కుమార్(31) అనే అన్నదమ్ములు
గల్లంతైన వారు కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన వారిగా గుర్తింపు
ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలు పెట్టిన పోలీసులు
పిల్లనిచ్చిన అత్తనే పెళ్లి చేసుకున్న అల్లుడు…!
అటు అమ్మని ఇటు భర్తను ఏ చెప్పుతో కొట్టినా ప్రయోజనం ఉండదని బహుశా ఆ అమ్మాయి ఊరుకుని ఉంటుంది
కుటుంబం అనే వ్యవస్థ విశ్వాసం, బంధాలు, విలువలపై నిలబడుతుంది. కానీ నేడు కొందరి వ్యక్తిగత కోరికలు ఆ విలువలనే ప్రశ్నించే స్థితికి తీసుకెళ్తున్నాయి.
కాన్పూర్‌లో తన భార్యను వదిలి, పిల్లనిచ్చిన అత్తనే కోర్టు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చట్టపరంగా ఇది వారి వ్యక్తిగత నిర్ణయం కావొచ్చు. కానీ సమాజపరంగా చూస్తే ఇది కుటుంబ బంధాల పవిత్రతపై పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఒకప్పుడు అత్త అంటే తల్లితో సమానం, అల్లుడు అంటే కోడుకుతో సమానం అనే భావన ఉండేది. అలాంటి బంధాలు ఇప్పుడు వ్యక్తిగత ఆకర్షణలు, స్వార్థ కోరికల ముందు విలువ కోల్పోతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
స్వేచ్ఛ పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే బాధపడేది కేవలం ఇద్దరు వ్యక్తులు కాదు… పిల్లలు, బంధువులు, మొత్తం కుటుంబ వ్యవస్థ.
బంధాలు కేవలం రక్తసంబంధాలు కాదు… బాధ్యతలు కూడా.
స్వేచ్ఛకు హద్దులు లేకపోతే, విలువలకు అర్థం ఉండదు.
:::
ఇలాంటి ఘటనలు వార్తలుగా మిగలకూడదు… కుటుంబ విలువల గురించి సమాజం ఆలోచించే సందర్భాలుగా మారాలి..
సమాజం ఆధునికంగా మారాలి. కానీ ఆధునికత అంటే విలువలను, బంధాలను, బాధ్యతలను త్యాగం చేయడం కాదు.
బంధాలు కోరికల కోసం కాదు… బాధ్యతల కోసం ఏర్పడతాయి.
కుటుంబం ఒక ఒప్పందం కాదు… అది విశ్వాసంపై నిలిచే వ్యవస్థ.
విశ్వాసం కూలిపోతే, కుటుంబం కూలిపోతుంది.
స్వేచ్ఛ అవసరం… కానీ బాధ్యత లేని స్వేచ్ఛ సమాజానికి ప్రమాదకరం.. అశోక్ వేములపల్లి
ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో రూ.200 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు
మోహన్‌నాయక్ ఇంట్లో రూ.60 లక్షల నగదుతో పాటు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు గుర్తింపు
హైదరాబాద్‌లో పలు ప్లాట్లు, నిజామాబాద్‌లో వ్యవసాయ భూమి, అత్యంత ఖరీదైన విల్లాతో, అపార్ట్మెంటలు, ఖాళీ స్థలాలు, ఫామ్ హౌజ్‌లు, విల్లాలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ
జార చుడండి cm రేవంత్ రెడ్డి గారు, జిహెచ్ఎంసి కమిషనర్ గారు జిహెచ్ఎంసి విజిలెన్స్ ఆంటీ వాళ్ళు చార్మినార్ జోన్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ల మీద, డిప్యూటీ కమీషనర్ల మీద కన్ను పెట్టాలి.
@TelanganaCMO@CommissionrGHMC@CEC_EVDM@GHMCOnline
తెలంగాణలో మందు బాబులకు షాక్
సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60.. ప్రీమియం బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.100.. ఆ పై కేటగిరి బ్రాండ్ ఫుల్ బాటిల్‌పై రూ.120 ధర పెంచే యోచన
ఈ నెలలోనే లిక్కర్ ధరలు పెంచే అవకాశం
ప్రతి నెల రూ.250 కోట్ల అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం