ఈరోజు అంబాజీపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నాను...
@JanaSenaParty#Janasenaparty
నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈ మహా యజ్ఞానికి విజయవంతం చేసిన జనసైనికులకి, వీర మహిళలకి ,క్రియా వాలంటీర్లుకు, సహకరించిన నాయకులకు అందరికి కృతజ్ఞతలు.
#JSPMembershipDrive#JanaSenaActiveMembership
పి.గన్నవరం లోని కెనాల్ రోడ్డు వద్ద నూతనంగా మంజూరైన (సిఆర్ఎఫ్) నిధులతో రహదారి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగింది
ప్రధాన రహదారి అభివృద్ధి పనులతో పాటు పోతవరం వద్ద రహదారి కుంగిపోకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాను