Hon'ble Chief Minister Shri Nara Chandrababu Naidu visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ తయారు చేసి ప్రపంచం మీదకు వదిలితే, @YSRCParty ల్యాబ్ నుండి సంఘ విద్రోహక శక్తులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
#YSRCriminalLab
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ Pawan Kalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
జనసేనను గెలిపిస్తే ఏం అవుతుందో తెలుసుకోండి.! 👆
ఇచ్చినమాటను నెరవేర్చే మన అది నేత
శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం
ఎన్నో ఏళ్ళనాటి సమస్య,
ప్రజల కష్టం తీరుస్తున్నారు.!
THANK YOU SIR
శ్రీ @pawankalyanగారి నాయకత్వం వర్ధిల్లాలి
#JSP_For_Better_Society
Pawankalyan_TransformsAP
వైసీపీ హయాంలో 19వ స్థానం… కూటమి ప్రభుత్వంలో 2వ స్థానం! 👏🫡
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో PMGSY అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ ర్యాంకు సాధించింది.
మాటల కంటే ఫలితాలే గొప్పవి!
@APDeputyCMO
మా నాయకుడు Pawan Kalyan గారు గురించి మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే రావణ్ కి పట్టిన గతి మీకు పడుతుంది
నర్సాపురం శాసన సభ సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ Bommidi Nayakar గారు 🔥🔥
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం :
మగ్గం పనులు చేసే వారి సమస్య చెప్పగానే ఆరోగ్య సమస్యలకు మెడికల్ క్యాంప్ లకు ఆదేశాలు ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
Heartiest congratulations, dear Sanjay Jaju ji, on being appointed as the Chief Secretary of Telangana. 💐💐💐
Your integrity, vision and vast experience make you the right leader at the right time. I am confident that Telangana will reach even greater heights under your administrative leadership.
To me, you have always been more like a brother than a friend. Wishing you every success in this prestigious responsibility. Best wishes always!
@sjaju1@TelanganaCS
ఎన్ని కుక్కలు ఎన్ని మొరిగిన.. ఆయన నమ్మిన సిద్ధాంతాలు అమలు చేస్తూనే వుంటారు....
విమర్శలు కొత్త ఏమి కాదు ప్రశంసలు పాత ఏమి కాదు...
చిరునవ్వు తో చిరకాలం పరిపాలన అదించాలి... 😍😍