Advocate at State High Court|
Political Candidate|
Nationalist |
Masters in Public & Personal Management |
Nation first | RT's not Endorsement | Views personal
Congress is world’s most democratic party! One family will forever rule and rest Congressis are unabashedly proud to be ruled by one family. Those genuine Congressmen who dared to call Pappu, have left the party.
ఓట్ల తొలగింపు ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బహిరంగ సవాల్!
ఓట్లు తొలగించబడ్డాయని చెబుతున్న కనీసం 10 మందినైనా సీఈవో కార్యాలయానికి తీసుకురాగలరా?
నాకు తెలిసి, మీకు దిక్కు మీ మజ్లిస్ దోస్తులే!
HUGE 🚨 HM Amit Shah said:
"Congress has not had a Chief Minister in these states for decades.
Tamil Nadu: 59 years
West Bengal: 49 years
Sikkim: 42 years
Uttar Pradesh: 37 years 😳
Bihar: 36 years
Gujarat: 30 years
Odisha: 26 years
Nagaland: 23 years
Maharashtra: 12 years
Tripura : 33 years
So, Congress leaders must answer one question: Is ‘vote chori’ also responsible for the party’s decades-long absence from power in these states?"
🚨 DHRUV RATHEE IN BIG TROUBLE
Ex-IPS officer Bhaskar Rao writes to Home Ministry seeking VERIFICATION of Rathee’s citizenship & visa credentials, citing visa rules that PROHIBIT FOREIGN nationals from joining domestic political protests.
నేటికి 23 రోజులు అయింది అయ్యా- కొడుకులకు మాటలు లేక.
నిన్న అయ్యా చేసిన పూజలకు డుమ్మా.
అంతలోపే ఈరోజు జ్వరం…
కుకట్ పల్లి పెద్ద “రావు” గారు ఎంత శ్రమించినా ఎడమొహం పెడమొహం అన్నట్టు అయ్యా కొడుకుల వైఖరి.
కోపంలో నా ఆడబిడ్డ మేలు కదా రా నీ కన్నా అని ఒక మాట అని ఉండొచ్చు ఆ పెద్దాయన దానికే ఇంత నరకయాతన ఆ తల్లిదండ్రులకు పెట్టడం దేనికి 🥲 ఒక్కింత దారుణం కూడా కొడుకు గా
ప్రకృతి కూడా పగబట్టింది.
ఏం చేస్తాం కర్మ….
SIRను వ్యతిరేకిస్తున్నవారు సమాధానం చెప్పాలి…
దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి అన్నది అక్రమ చొరబాటుదారులే నిర్ణయించాలా?
#BREAKING: As per Arabic Media, Omani pilot linked to the Fly Dubai incident is named "Hamam Al-Hammami". He was fired by Oman Air in 2024-2025 for browsing extremist websites regularly. Without background check hired by FlyDubai. Mother of Syrian origin. Official word awaited.
There’s a Muslim guy in my neighborhood who also studies at my college.
Last night, he kept messaging me on Instagram. At first, I ignored him, but then I thought, Let me reply and see what he wants.
After I replied, he started talking about college-related stuff. After a while, he said, “Aaruhi, I really want to go to Garba. I’m Muslim, so I probably won’t get entry, and I don’t have a partner either. Can you help me get entry with you?”
I said, “Yes, why not? Come with me, I’ll take you along. But bring your two sisters as well, because I have two Hindu friends who are also single. They can play Garba with your sisters.”
He got angry over this.😂
Apparently, they want to play Garba and hang out with Hindu girls, but when it comes to their own sisters, suddenly they have a problem.😐
Prime Minister Benjamin Netanyahu:
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
కేసీఆర్ ఫాంహౌస్లో మూడు ఎకరాల్లో బావి..!
బావికి రంగనాయకసాగర్ నుంచి నీటి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న కేసీఆర్.. మూడు ఎకరాల భూమిలో 100 అడుగుల బావి తవ్వి, అక్కడి నుంచి వందల ఎకరాల్లోని తన భూములకు నీళ్లు పారిస్తున్నాడు.
కేసీఆర్ తన ఫాంహౌస్ దగ్గర తవ్విన భారీ బావి వద్ద సీనియర్ జర్నలిస్ట్ రఘు..
Video Credits:- Mana Tolivelugu
జిహాదీ రాడికల్ మతోన్మాద రజాకార్ల రక్తదాహం చూడండి....
1948లో ఒక రోజు( 16 సెప్టెంబర్ ) మధ్యాహ్నం నాన్నకి ఒక
ముస్లిం స్నేహితుడు చెప్పాడు:
"దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు. మీరు
జాగ్రత్తగా ఉండండి ..."
నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు.
"ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!"
తెలంగాణ అంతా రజాకార్ల
దురాగతాలతో అట్టుడికిపోతోంది.
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి...
నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు
వేలల్లో ఉన్నారు. .
హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల
దాడి వార్తలతో భయపడి పోతున్నారు.
నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి...
అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
సాయంత్రం అయ్యేసరికి ఇళ్ళల్లో తలుపులు వేసుకుని బితుకు బితుకు మంటూ ఉండేవాళ్ళం.
నాన్న రైల్వేలో పని చేసేవారు.
నాన్నకి మంచి మిత్రులు అన్ని మతాల్లోనూ ఉండేవాళ్ళు.
అమ్మ భయపడిపోయింది. కానీ, అమ్మకి ధైర్యం చెప్పగల వయసున్న పెద్ద పిల్లని
మా కుటుంబంలో నేనే. 15 ఏళ్ల వయసులో ఉన్న నేనే అమ్మకి, నా తరువాత పుట్టిన నలుగురు తమ్ముళ్లు,చెల్లెళ్లకి భరోసా ఇవ్వాలి.
"ఎలా నాన్నా..?" అని అడిగాను నాన్నని.
యోగాసనాల శక్తి నాన్నకి చాలా శక్తిని ఇచ్చేది. ఆయన ధైర్య వంతుడు.
కొంచెం చీకటి పడగానే మా ఇంటి వెనకాల గోడవతల ఉన్న జాడీల ఫాక్టరీలో దాక్కుందాం అన్నారు నాన్న.
కానీ ఆ ఫ్యాక్టరీ యజమానులు ఈ రజాకార్లకు భయపడి గేట్లు మూసేశారు కదా !
నాన్న ఒక ఐడియా ఇచ్చారు !
మా ఇంటి వెనుక గోడ మీదనుంచి ఫ్యాక్టరీ ఆవరణలోకి నేను ముందు దూకాను. అమ్మని, ఆఖరి పిల్ల (పుట్టి కొన్ని రోజులే అయింది)తో పాటు మెల్లగా దించారు. తరువాత మిగతా పిల్లలు అందర్నీ దించారు.
అక్కడ నుంచి మళ్లీ ఒక నేలమాళిగ లోకి అందరం దిగిపోయాం - నాన్న తప్ప.
అంతా చీకటి. లాంతరు తీసుకెళ్లాం. కానీ వెలుతురు తగ్గించేశాం.
ఆ నేల మాళిగలో ఆ రాత్రి ... భయం... వణుకు ... ప్రతి చిన్న శబ్దానికీ ఉలిక్కి పడుతూ …. తెల్ల వారుతుందా? …
రేపు సూర్యోదయం చూస్తామా ?...
ఉండుండి మా చెల్లెలు ఏడుస్తోంది.
"ఏడవకే, రజాకార్లు వింటారు.." అని దాన్ని సముదాయిస్తున్నాను...
బయట నాన్న, ఇంకొంతమంది పక్క ఇళ్ల మగవాళ్ళు ఇళ్ల కి తాళాలు వేసి, కత్తులు పట్టుకొని చీకటిలో కాపలా కాస్తున్నారు..
అర్థరాత్రి ... అకస్మాత్తుగా … కేకలు, అరుపులు ...
"మారో... మారో..."
ఉలిక్కి పడ్డాం…
అమ్మకి ధైర్యం చెబుతూ నేను, నాకు ధైర్యం చెబుతూ అమ్మ ... !
బయట ఏమవుతోందో తెలీదు.
"మారో ...సాలా ..."
వెన్నులోంచి వణుకు ... రేపు మీద ఆశ. అంతలో రేపు ఇక ఉండదన్న బెంగ ... !
కేకలు తగ్గాయి.. అలాగే ఆ కటిక నేల మీద సొమ్మసిల్లి పడిపోయాం.
తెల్లవారాక నాన్నచెప్పారు - "రజాకార్లు వచ్చి మనమంతా ఊరొదిలి పోయామనుకొని, పక్క వీధిలో ఇళ్లు తగలబెట్టి పోయారు."
పక్కింటివాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి తీశాక, సూర్యోదయం చూశాక,
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాం.
అది ఆ రోజు వరకే.
కానీ, నిజమైన ఆశ, ధైర్యం తెలంగాణలోని మా లాంటి లక్షలాది హిందూ కుటుంబాల్లో మొగ్గ తొడిగింది మాత్రం ఆ సెప్టెంబరు 17 న మాత్రమే.
ఇప్పటికీ నేను వైద్యసేవలు అందించ గలుగుతున్నా, ‘రజాకార్’ మాట వింటే మాత్రం ఆ రోజులు గుర్తుకొచ్చి ఒళ్ళు జలదరిస్తుంది.
అందుకే, సర్దార్ వల్లభ్ భాయ్
పటేల్ ని తలుచుకోకుండా ఉండలేం.
…. …… ….. …… …. …..
(Dr. Shrimati Suri, Surgeon, Secunderabad, గారి అనుభవం వారి మాటల్లో…)