This June, the roar of #PEDDI takes over Cineworld screens 🔥
Tickets are NOW ON SALE, including premiere screenings on June 3.
🎟️ https://t.co/CYW1sUyMmJ
#GetReadyForPeddi 💥
Galli nunchi vachina fire nene… 🔥
Game lo geliche final player nene… 🎯
Okkasaari nenu step vesthe… 💥
Full crowd anta whistle vesthe… 🔊🔥
Rai Rai Raara… Rai Rai Raara… 💥🔥
#Peddi#RaiRaiRaaRaa
బురద కలిసిన నీటిని కాసేపు అలా వదిలేస్తే అది సహజంగానే స్పష్టమవుతుంది. వేడి నీటిని కాసేపు అలా వదిలేస్తే అది చల్లబడుతుంది. అలాగే మనకు కోపం వచ్చినప్పుడు కూడా కాసేపు ఒంటరిగా ఉండాలి… మనసు నెమ్మదిస్తుంది, ఆలోచన స్పష్టమవుతుంది. తొందరలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని గందరగోళం చేస్తుంది.