ఈ పర్వదినాన మీకు, మీ కుటుంబ సభ్యులకు అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు - *Goddumarri Adi Yadav* #Bakrid(Eid al-Adha) #TeamBJPAP
Warm birthday greetings to BJP National President Shri @NitinNabin Ji.
Your dedication towards strengthening the organisation and your commitment to the vision of a strong, developed and self-reliant India continue to inspire countless karyakartas across the nation.
May this day be filled with happiness and may you be blessed with great health, success, and prosperity.
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ పోరాట యోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము... - *Goddumarri Adi Yadav* #AlluriSitaramaRajuVardanthi#TeamBJPAP
*నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకున్న సందర్భంగా ధర్మవరం పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.*
*నేడు ముదిగుబ్బ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామాలయం మొలకల పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ఎద్దుల బండ్ల పరుగు పందెం ఎంపీటీసీ మంజునాథ్ మాజీ సర్పంచ్ వెంకటరమణ వెంకటరమణ గ్రామ ప్రజల ఆధ్వర్యంలోఆహ్వానం మేరకు పాల్గొని గెలుపొందిన 1.మొదటి బహుమతి 50,000 రూపాయలు పేపల్లె చెందిన దేవరాజ్
స్కిల్ ఉన్న కార్మికులు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా.. వారు ఈ దేశానికి విలువకట్టలేని నిధిగా ఉంటారు. కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు - *Goddumarri Adi Yadav* #InternationalLabourDay(May Day)
*నేడు ముదిగుబ్బ మండలంలోని బ్రహ్మదేవమర్రి కొట్టాల గ్రామంలో పి.కుల్లాయమ్మ గారి 41వ రోజు సం సంస్మరణ ఆరాధన సందర్భంగా శ్రీ ఆంజనేయ యుద్ధం ఉచిత నాటక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నాను.*
*నేడు (26-04_2026) ముదిగుబ్బ మండలం RSA కళ్యాణ మండపంలోని వల్లించర్లపల్లి గ్రామం కి చెందిన మా అన్న మోపురి శ్రీనివాసులు కుమారుడు రఘు వివాహ వేడుకలో కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన జరిగింది.
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు, ఉద్యోగులకు హార్దిక శుభాకాంక్షలు. - *Goddumarri Adi Yadav* #NationalPanchayatrajDay#TeamBJPAP
మానవాళితో పాటు ఎన్నో పశుపక్షాదులకు ఆధారం ఈ నేల.... అలాంటి భూతల్లిని కాపాడుకోవడం కోసం....ప్రపంచ ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు - *గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్* #WorldEarthDay#TeamBJPAP
నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం దేశ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లకు వందనాలు. మనం కూడా సమాజాన్ని సురక్షితంగా, నివాసయోగ్యంగా మార్చడానికి మన వంతు సహకారం అందిద్దాం. - *గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్* #NationalCivilServicesDay#TeamBJPAP
నిత్య కృషీవలుడు, అలుపెరగని పోరాటయోధుడు, ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చేమేధావి, సంపద సృష్టికర్త తెలుగుప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ॥ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు -
భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుని స్మరించుకుందాం - *Goddumarri Adi Yadav* #SarvepalliRadhakrishVardanthi#TeamBJPAP
తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము - *Goddumarri Adi Yadav* #KandukuriVeeresalingamJayanthi #
బీహార్ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన శ్రీ సమ్రాట్ చౌదరి గారికి హృదయపూర్వక అభినందనలు! - *Goddumarri Adi Yadav* #Congratulationssamartchoudary#TeamBJPAP
*నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాను.*
*నేడు ముదిగుబ్బ మండల కేంద్రంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించాను.*
*నేడు ధర్మవరం పట్టణంలోని జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశ తొలి సామాజిక విప్లవోద్యమ పితామహులు అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా జిల్లా వివిధ మోర్చా పధికారులు కలిసి పాల్గొన్నాను.*
బడుగు జనోద్ధారకుడు దేశంలోనే మొట్టమొదటి బాలిక పాఠశాల ప్రారంభించిన సంస్కర్త మహత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. - *Goddumarri Adi Yadav* #JyotiraoPhuleJayanthi
జాతీయ భావజాలంతో రచనలు చేసి, సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి బీజం వేసిన మహనీయుడు, వందేమాతరం గేయ రచయిత, ప్రముఖ కవి శ్రీ బంకించంద్ర చటర్జీ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాము. - *గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్* #BankimChandraChatterjeeVardanthi #