డేటా సెంటర్ల మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ రెండు నిమిషాల లోకేష్ వీడియో చూడండి, చాలా క్లియర్ గా ఉన్నారు..
ఏదో గుడ్డెద్దు చే లో పడ్డట్టు కాదు ఒక క్రమపద్ధతిలో ఆంధ్రాను బిల్డ్ చేస్తున్నారు..👏
ఇదే ఘటన ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే… ఈపాటికి సోషల్ మీడియాలో కాంగ్రెస్ బానిసలు, ప్రింటు టెలి గగ్గోలు పెట్టేది!
అత్యంత భాదాకర విషయం ఏంటంటే.. కేరళ PSC నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా ఓ ర్యాంక్ హోల్డర్ బహిరంగంగా తన గుండు చేయించుకుంది.
ఘటన జరిగింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కదా..
అంతే మరి… మైకులు మూగబోయాయి, హ్యాష్‌ట్యాగ్‌లు మాయమయ్యాయి!
అదే bjp పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే...నిరుద్యోగులకు అన్యాయం, యువత భవిష్యత్తుతో చెలగాటం అంటూ ప్రైమ్‌టైమ్ చర్చలు, హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ పాటికి
రచ్చ రచ్చ చేసేవారు! 😂
అవునులే మోదీని తిట్టే అవకాశం లేనప్పుడు ఈ వార్త ఎందుకులే… వదిలేద్దాం!!
ఢిల్లీ హైకోర్టు వేసిన సూటి ప్రశ్నలతో నిరసనల ముసుగులో ఉన్న అసలు రూపం బట్టబయలైంది:
"మీ వయసెంత? 30 దాటిన మీరు జెన్-జీ (Gen Z) యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు?"
"మనుషులు వీళ్లే ఉంటారు... కానీ కారణాలు, అజెండాలు మాత్రం మారుతూ ఉంటాయి."
"అసలు మీరెవరు? మీ అసోసియేషన్ ఉద్దేశం ఏంటి? హఠాత్తుగా 'రిజీమ్ చేంజ్' (ప్రభుత్వ మార్పు) అంటారు... ప్రజాస్వామ్యంలో అది ఓట్ల ద్వారా జరగాలి కదా."
విద్యార్థుల పేరుతో మొదలుపెట్టి, రోజుకో కారణం మారుస్తూ, చివరకు విదేశీ తరహాలో ప్రభుత్వ మార్పు కోసం ప్రయత్నించే వీళ్ల నాటకాలను న్యాయస్థానమే నిలదీసింది.
“All these fake protestors at Dhruv Rathee’s protest in London are from neighboring countries. These people are lured here for a Chai and Samosa.” Exposes an Indian
living in London 😂😂
"ఇండిపెండెంట్ జర్నలిజం" ముసుగు పూర్తిగా ఊడిపోయింది. CJP నిరసనల్లో వీరంగం సృష్టించిన యూట్యూబ్ జర్నలిస్టులు అడ్డంగా దొరికిపోయారు.
ఫ్యాక్ట్-చెకర్ విశాల్ మహేశ్వరి బయటపెట్టిన సంచలన నిజాలు:
ఒక్కో రీల్‌కి ₹15 వేల నుంచి ₹50 వేల వరకు రేటు,
పొలిటికల్ పార్టీల కోసం గతంలో చేసిన పెయిడ్ పనులే వీరికి రెజ్యూమ్,
ఎన్నికల కోసం భారీ ప్యాకేజీ డీల్స్
మైకుల ముందు దేశభక్తి ముసుగు... ఇన్‌బాక్స్‌లో మాత్రం చిల్లర క్యాంపెయిన్ల బేరసారాలు.
లండన్‌లో ఉన్న మన భారతీయులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రధాని మోదీ గారికి తమ మద్దతు తెలిపారు. CJP చేస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
చేతిలో భారత జెండా పట్టుకుని, విదేశాల్లో కూర్చుని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని గట్టిగా చెప్పారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా మనమంతా దేశం కోసమే నిలబడతాం