CROP DAMAGE DUE TO SHORTAGE OF ELECTRICAL POWER .FAILURE OF TELANGANA CONGRESS GOVERNMENT ,VISITED CROP DAMAGE AREA OF KANAGAL MANDAL NALGONDA DISTRICT TELANGANA.GOLI MADHUSUDAN REDDY KISAN MORCHA NATIONAL EXCUTIVE MEMBER AND TEAM .
ర��తుల పంటలను కాపాడేందుకు వారికి నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యుత్ శాఖ కార్యాలయం ముందు తేది:16-09-2026 న జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు శ్రీ గోలి మధుసూధన్ రెడ్డి గారు సంగిస్తున్నారు.
నల్లగొండ జిల్లా
నకిరేకల్ అసెంబ్లీ లో
సెప్టెంబర్ 17, తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ అసెంబ్లీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డి.కె. అరుణ గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బస్వాపురం లక్ష్మీ నర్సయ్య గారు మరియు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోలి మధుసూదన్.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవాపురం లక్ష్మీనరసయ్య గారు, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, బసవ పాపయ్య గౌడ్ గారు మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు
తేద9/4/26 భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 18 19 డివిజన్లో జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం అంగన్వాడి కేంద్రాలు సందర్శించడం జరిగింది. @bjpkm4kisanTS@BJP4Telangana
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ NV. సుభాష్ గారు సంగప్ప గారు ఇతర అధికార ప్రతినిధులు మరియు మీడియా ప్యానెల్ సభ్యులతో, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి గారు కలిసి సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#BJPTelangana#NRamchander
పత్రికా ప్రకటన
తేదీ 26-3-2026 తేదీన రైతు సమస్యలపై నల్లగొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సరదర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం జనార్ధన్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు మరియు నాయకులు, కార్యకర్తలు
నల్గొండ జిల్లా బిజెపి కార్యాలయం లో ప్రధాని నరేంద్రమోడి గారి 128 వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని విక్షిస్తున్న బీజేపీ
రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి గారు క��సాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు @bjptelangnaSM
ఖమ్మం రైతు దీక్ష కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడిన బిజెపి జాతీయ నాయకులు మరియు తమిళ్ నాడు కర్నాటక సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మరియు కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు. @bjptelangnaSM
వరంగల్ రైతు దీక్ష కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నర్సయ్య గారు మరియు కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు. @BJP4Telangana@N_RamchanderRao
ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దీపక్ రెడ్డి గారి ప్రచార నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారు కల్పతరువు అపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరినీ సమావేశపరిచి వారిని ఓట్లు అడగడం జరిగింది.
హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవ ఉత్సవాలకు భారత ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించడానికి ముఖ్య అతిథిగా తెలంగాణ లోని బేగంపేట్ విమానాశ్రమంకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి వర్యులు గౌ శ్రీ. రాజ్ నాథ్ సింగ్ గారికి స్వాగతం @BJP4Telangana
నిజాం రజాకార్ల ఆకృత్యాలను తన పత్రికలో ప్రచురించి, నిలదీసిన పాత్రికేయుడు, తెలం���ాణ స్వాతంత్ర సమరయోధుడు షోయబుల్లా ఖాన్ గారి విగ్రహానికి ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో నివాళులు.
#HyderabadLiberationDay