🟥 Must Share 🟥
విశాఖపట్నం ప్రగతికి సాక్షాలు
ఇవన్నీ ఈ ఐదేళ్లలో వచ్చినవే!
■WNS SDC,Siripuram
■Infosys,Rishikonda IT SEZ
■BEL SDC,Peda Waltair
■XT Global,Rishikonda IT SEZ
■Randstad,Isukathota
తన తల్లిని దూషించి అవమానించిన టీడీపీ యొక్క భరతం పడతానంటూ గతంలో ఫైర్ అయిన పవన్ కళ్యాణ్... ప్రస్తుతం అదే తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తుండడం ప్యాకేజీ పాలిటిక్స్ కు నిదర్శనం.
#Janasena#PawanKalyan#PackageStarPK#PoliticalBrokerPK
నగరి ఎమ్మెల్యే సీటు ఇచ్చినా ఇవ్వకున్నా సీఎం @ysjagan గారి వెంటే నడుస్తాను. నాకు సీట్ లేదనే ప్రచారం కొంతమంది కావాలని చేస్తున్నదే. ఏది ఏమైనా... రాజకీయ పదవుల కంటే జగనన్న మాటే నాకు శిరోధార్యం.
-మంత్రి ఆర్కే.రోజా
#YSJaganAgain#AndhraPradesh
జగనన్న బటన్ నొక్కితే సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
కానీ.. చంద్రబాబు బటన్ నొక్కితే తొలుత కార్పోరేట్ సంస్ధల ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది. మళ్లీ ఆ డబ్బు డొల్ల కంపెనీల ద్వారా తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, అమరావతి అసైన్డ్ భూమల స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాంలో అంతర్లీనంగా జరిగింది ఇదే..!
#CorruptionKingCBN
ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడనున్న వినూత్న కార్యక్రమం 'జగనన్నకు చెబుదాం' తరుపున రాష్ట్ర ప్రజలందరికీ శుభాభినందనలు 🙏
#JaganannakuChebudham@AndhraPradeshCM