'జల్, జంగల్, జమీన్’' పై ఆదివాసీల హక్కుల కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన వీరుడు కొమురం భీమ్
ఆయన పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవ నినాదం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన త్యాగం తెలంగాణ సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం
కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా ఆ మహా వీరునికి ఘన నివాళులు
అందరు శాఖహరులే.
మూర్సుభోక్కల కుప్పలెంది.
అందరు బుద్ది మంతులే
మరి తెలంగాణ భూములన్నీ
ఎక్కడ బాయ్?
**************************
తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ.
అందరు శాఖహరులే.
మూర్సుభోక్కల కుప్పలెంది.
అందరు బుద్ది మంతులే
మరి తెలంగాణ భూములన్నీ
ఎక్కడ బాయ్?
**************************
తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ.
@ManaToliVelugu_ రఘు గారు. KCR గారు 2022లో దేవరాయంజాల్ భూముల పైన విచారణ చేయాలి అని ఆనాడు త్రిసభ్య IAS అధికారులను ఆదేశించారు. ఇప్పటి ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు KCR ఫామ్ హౌస్ పైన 30రోజుల్లో నివేదిక ఇవ్వాలని చట్ట సభలో ఆదేశించారు.
రఘు గారు. KCR గారు 2022లో దేవరాయంజాల్ భూముల పైన నివేదిక ఇవ్వమని త్రిసభ్య కమిటీ. వేసిండు ఇప్పటికి ఏమి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు KCR గారి ఫామ్ హౌస్ మీద విచారణ చేయాలి అని ఆదేశించ్చిండు.
రఘు గారు. KCR గారు 2022లో దేవరాయంజాల్ భూముల పైన నివేదిక ఇవ్వమని త్రిసభ్య కమిటీ. వేసిండు ఇప్పటికి ఏమి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు KCR గారి ఫామ్ హౌస్ మీద విచారణ చేయాలి అని ఆదేశించ్చిండు.
నా గుండెనిండా ఎర్ర జెండా గుడుకట్టుకొన్నది.
నా ఎర్ర జెండా దించలేను. వేరే జెండా ఎత్తలేను.
కమ్యూనిస్టు నాయకులంతా కుంపట్లు పెట్టుకొండ్రు.
కమ్యూనిస్టును నమ్మిన ప్రజలు కన్నీరే పెడుతుండ్రు !!! నా గుండెనిండా!!!
నా గుండెనిండా ఎర్ర జెండా గుడుకట్టుకొన్నది.
నా ఎర్ర జెండా దించలేను. వేరే జెండా ఎత్తలేను.
కమ్యూనిస్టు నాయకులంతా కుంపట్లు పెట్టుకొండ్రు.
కమ్యూనిస్టును నమ్మిన ప్రజలు కన్నీరే పెడుతుండ్రు !!! నా గుండెనిండా!!!
నా ఎర్ర జెండా అండతోనే నకిలీగళ్లకు అధికారం.
అధికారం అందగానే తోక పార్టీ అని