ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖైరతాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ గారి "ఓకల్ ఫర్ లోకల్" పిలుపుతో "స్వదేశీ ఉద్యమం" నినాదంతో విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించడంలో పారిశుద్ద కార్మికులది ముఖ్య పాత్ర. శనివారం కింగ్ కోఠి లోని పారిశుద్ద కార్మికులకు సేఫ్టీ కిట్ లను అందించడం జరిగింది. విధి నిర్వహణలో బాధ్యతవహిస్తూనే, ఆరోగ్యపరిరక్షణపై శ్రద్ధవహిస్తూ తగు జాగ్రత్తలను పాటించాలని కోరడమైనది.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖైరతాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మునుగోడు బైఎలక్షన్ పై సమీక్షించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై రాజన్ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ డాII లక్ష్మణ్ రావు గారు, కేంద్రమంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, అక్షర స్ఫూర్తి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బోనాలు ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున స్థానిక మహిళలు, యువతుల, చిన్నారులు భక్తిశ్రద్దలతో ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది.
*మునుగోడులో బిజెపి సమరభేరి*
మునుగోడులో బిజెపి సమరభేరిని సఫలం కాకుండా చేయడానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా చేసిన ప్రయత్నం చాలా సిగ్గుచేటు అయినవిషయమని బిజెపి సీనియర్ నాయకులు శ్రీ జి.రామన్ గౌడ్ గారు అన్నారు. పోలీసుల దుందుడుకుచర్యలను తీవ్రంగాఖండించి, తమనిరసనను తెలియజేయడంజరిగింది. (1/4)
కొంతమంది మహిళా కార్యకర్తలు కొంత ఇబ్బంది పడటం జరిగింది వారు చాల అసహనంతో పోలీసులపై విరుచుకుపడటం జరిగింది రాష్ట్ర నాయకులు రామన్ గౌడ్ గారు అందరికి నచ్చజెప్పి సభాస్థలికి పాదయాత్ర ద్వారా వెళ్లడం జరిగింది. (3/4)
ఈ యాత్రకు బిజెపి సీనియర్ నాయకులు శ్రీ జి రామన్ గౌడ్ గారితో పాటు బిజెపి సీనియర్ లీడర్లు, బిజెపి హిమాయత్ నగర్ డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జిలు మరియు సభ్యులు, కార్యకర్తలు తదితరులు శ్రీ అమిత్ షా గారి *"ఛలో మునుగోడు"* యాత్రలో పాల్గొన్నారు. (2/2)
*ఛలో మునుగోడు : బిజెపి హిమాయత్ నగర్*
మునుగోడులోని జరుగుతున్న భారీ బహిరంగ సభకు హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మహాలక్ష్మి రామన్ గౌడ్ గారు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీ జి రామన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 'ఛలో మునుగోడు' సభకు భారీ ఎత్తున బస్సు యాత్రను ఏర్పాటుచేయడం జరిగింది. (1/2)

నారాయణగూడ పోలీస్ స్టేషన్ లోని ఏ.సి.పి శ్రీ వెంకటరెడ్డి గారు, ఎస్.ఐ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మైత్రి కమిటీ నిర్వాహకులు, సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (7/7).
తొలి నుంచే అనేక సంవత్సరాలుగా నారాయణగూడ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థగానే ఉంటూ సొసైటీ కోసం పనిచేస్తూ, సహకరిస్తూ, క్రియాశీలకంగా వ్యవహరిస్తూ "పీపుల్ ఫ్రెండ్లీ పోలిస్"గా అభినందనలు అందుకోవడం తెలిసిందేనన్నారు. (6/7)