చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి.
ఫేక్ న్యూస్ అలర్ట్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని బలహీనం చేసేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ఫేక్ న్యూస్ లు ప్రచారాం చేస్తున్నారు
ఇది పూర్తి అవాస్తవం దీన్ని ఎవరూ నమ్మొద్దు. ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
#YSRCP#JaganannaConnects
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టుకి వైయస్ఆర్సీపీ
అధికారిక సీల్, హోదా లేకపోయినా.. కేవలం స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్ ఓటుని ఆమోదించాలన్న ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్
కేవలం ఏపీలోనే ఇలా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుని ఈసీ ఆమోదించడంపై వైయస్ఆర్సీపీ అభ్యంతరం
దేశం మొత్తం అమల్లో ఉన్న నియమ, నిబంధనలనే ఏపీలోనూ కొనసాగించాలని పిటిషన్
https://t.co/VMCdro0JUe
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.
మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan
డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు
పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న
మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కి రూ.502 కోట్లు విడుదల. మిగిలిన పథకాలకీ త్వరలోనే డబ్బులు జమ
జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే!
#YSRCPWinningBig
#YSJaganAgain
Anantapur Parliament Constituency: Pre-poll prediction
- YSRCP is winning 5/7 constituencies from Anantapur PC
- TDP will retain the Uravakonda seat
- A tough contest will be seen in Rayadurg constituency between the major parties
#Anantapur#Singanamala#Kalyandurg#Guntakal #Rayadurg #Uravakonda #Tadipatri #assemblyelection #AndhraPradeshElections2024 #AndhraPradesh #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #YSRCP #TDP #Janasena #BJP #Survey #Election2024
According to our survey, YSRCP will re-elect again in 2024 elections with huge seats against mighty Stong alliance(TDPJSPBJP)
After the alliance announced, we did survey deep into all the constituencies,
Andhrapradesh assembly pre poll survey results:
YSRCP: 120 - 125
NDA: 50 - 55
Others: 00
Expected vote share
YSRCP: 50.80 %
NDA: 47.50%
Others: 1.70 %
#AndhraPradeshElections2024
#APElections2024
#Andhrapradesh
#YSRCP #TDP #BJP #JSP
Mega Poll… AP Elections 2024
1 month to elections, whom are you voting for in #AndhraPradesh
Sample size - 10000 would be a reasonable outcome. Kindly share 🙏
#AndhraPradeshElection2024