కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి
NEET పరీక్షకు నిమిషం ఆలస్యంగా రావడంతో విద్యార్థులకు అనుమతి నిరాకరణ
కీసరలోని పరీక్ష కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన
కుమార్తెను లోపలికి అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న తండ్రి
గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడంతో ఆలస్యమైందని తల్లిదండ్రుల ఆవేదన
ఏడుస్తూ వెనుదిరిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు
#NEET #Keesara #Medchal #FathersDay #BreakingNews
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
కంటోన్మెంట్ సీఈవో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ శ్రీ ఈటల రాజేందర్.
ప్రజల సంక్షేమం కోసం పని చేయండి నిధులు ఎన్ని కావాలన్నా తీసుకొని వస్తాం అని సూచించారు.
***************
కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్.
ఈటల కామెంట్స్ :
- కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో సమగ్ర అభివృద్ధిని చేస్తున్నాము.
- స్ట్రాం వాటర్ డ్రైన్, డ్రైనేజ్ సిస్టంలకు శాశ్వతంగా పరిష్కారం అందిస్తున్నాము.
- రాబోయే 40 ఏళ్లకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నాము.
- అనుభవమున్న, సమర్ధవంతమైన కాంట్రాక్టర్ కు పని ఇవ్వాలని.. నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలాగా చూడాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించాము.
- గతంలో తప్పుడు రిపోట్లతో షాపులను కూలగొట్టారు, వారికి తగిన న్యాయం చేయాలని కోరాము.
- కంటోన్మెంట్ కి కొత్తగా వచ్చిన సీఈఓ పూర్తిగా నెగెటివ్ మైండ్ తో ఉన్నారు. ఏం చెప్పినా సరిగా స్పందించడం లేదు
- కంటోన్మెంట్ అభివృద్ధి కోసం రాకేష్ మిట్టల్ గారిని కోరితే 20 కోట్లు మంజూరు చేశారు. మరో 10 కోట్లు చేస్తా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన స్టాంప్ డ్యూటీ పైసలు 25 కోట్ల రూపాయలు కూడా అధికారులతో మాట్లాడి తెప్పించాము.
- డబ్బులకు కొరతలేకున్నా పనులు చేయడంలో సీఈఓ సుముఖంగా లేరు.
- కంటోన్మెంట్ అంటే మేమే రాజా అనే భావన మంచిది కాదు.
- ఒకనాడు కంటోన్మెంట్ ఆసుపత్రి బాగుండేది కానీ ఇప్పుడు నిర్వీర్యం చేశారు.
- నిధులు తెచ్చే బాధ్యత మాది.. పనులు చేయండి తప్ప డబ్బులు లేవు అని ప్రజల అవసరాలను పక్కన పెట్టవద్దు.
-
- సర్వే నంబర్ 57/1, 157/1 రెండు గ్రామాల మధ్య వివాదం.. ప్రభుత్వ భూమిని ఉర్దూ పేపర్లో పుట్టించి వాటిని తర్జుమా చేసి ప్రైవేటు భూమిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
- కాపాడాల్సిన ప్రభుత్వమే.. కంచే చేయనుని మేసినట్లు వ్యవహరిస్తుంది.
- నాలుగు తరాలుగా ఉంటున్న భూములను ప్రైవేటుపరం చేశారు.. దానిని మరోసారి రివ్యూ చేయాలని కోరుతున్నాను.
- అధికారులు ప్రజలకు సేవకులు అని మరిచిపోయి పైరవీకారులకు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు.
- పేదలకు అండగా ఉంటాము.. వారి భూములు పోకుండా బాధ్యత తీసుకుంటాము.
- భూములలో లిటిగేషన్ తో డాక్యుమెంట్లు సృష్టించుకుని అవినీతి అధికారులు వచ్చేంత వరకు వేచి చూసి.. దొంగ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.. ప్రభుత్వంతో రాజీపడి ఇలాంటి పనులు చేస్తారు. దీనిని సహించేది లేదని అన్నారు.
#AdminPost
ఎంఐఎం గుండాలు జరిపిన కాల్పుల్లో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గో రక్షక్ కార్యకర్త సోనుసింగ్ గారిని పరామర్శించడం జరిగింది. సోనూ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.
I visited Gau Rakshak karyakarta Shri Sonu Singh, who sustained injuries in the firing incident caused by MIM miscreants and is currently receiving treatment at Yashoda Hospital. I spoke with the doctors to understand his health condition and urged them to ensure he receives the best medical treatment.
గోరక్షకులు బెదిరింపులు, దోపిడీలు చేయరు.. అది రేవంత్ రెడ్డి పని.
కాంగ్రెస్ - బీ.ఆర్.ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎం.ఐ.ఎం గూండాలు నెత్తికెక్కి కూర్చున్నారు. ఈ గూండాలను అణచివేయకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి.
- శ్రీ @Arvindharmapuri గారు, నిజామాబాద్ ఎంపీ.
ప్రజలకన్నా.. ఎం.ఐ.ఎం నాయకులనీ, ఆ పార్టీ కార్యకర్తలనీ తలకెక్కించున్న ప్రభుత్వం లో పోలీసు అధికారిపై కత్తిపోట్లు పడితే.. సామాన్య ప్రజలపై తూటాలు పేలతాయి!
నిజామాబాద్ లో ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్ ని రియాజ్ అనే రాక్షసుడు కత్తి తో పొడిచి హత్య చేసిన సంఘటన మరవకముందే...
ఈరోజు హైదరాబాద్ లోని ఘట్కేసర్ లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని అడ్డుకున్న ప్రశాంత్ ను తుపాకీతో కాల్చి చంపే ప్రయత్నం చేశారు ఎం.ఐ.ఎం నాయకులు...
అధికార పార్టీ అండ ఉంటేనే కత్తులు - తుపాకులు ప్రయోగిస్తున్న ఎం.ఐ.ఎం నాయకులు, రేపు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.
ఎం.ఐ.ఎం నాయకుల తుపాకీల దాడిలో గౌరక్షకుడు గాయపడ్డ విషయం తెలిసిన వెనువెంటనే గౌరక్షకుడు ప్రశాంత్ ను పరామర్శించేందుకు సికింద్రాబాద్ యశోదాకి చేరుకుని ఆయన పరిస్తితిపై, ఆయనకి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు.
It was a delight to welcome my friend, PM Keir Starmer at the Raj Bhavan in Mumbai. Being his first visit to India, it is surely a special occasion. The presence of the largest business delegation to India makes it even more special and illustrates the strong potential of India-UK ties.
@Keir_Starmer
Phase 2B of the Mumbai Metro Line-3 is a significant enhancement to Mumbai’s infrastructure!
Metro connectivity is essential for a city’s growth. This project will have a positive impact on the lives of the people of Mumbai.
జగిత్యాల జిల్లా దిశా కమిటీ సభ్యులుగా నూతనంగా నియమితులైన శ్రీ వడ్డేపల్లి శ్రీనివాసన్ గారు, శ్రీ పాత రమేష్ గారు, శ్రీ బిక్యా నాయక్ గారు మరియు శ్రీమతి ఎర్ర లక్ష్మీ గారు ఈరోజు నిజామాబాద్ లోని నా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ స్థాయికి చేరే విధంగా కృషి చేయాలని సూచించాను.
Newly appointed members of the Jagtial District Disha Committee — Shri Vaddepalli Srinivasan, Shri Patha Ramesh, Shri Bikya Naik and Smt. Erra Lakshmi — paid a courtesy visit to me today at my office in Nizamabad. I conveyed my best wishes to them and advised them to work towards ensuring that the schemes of the Central Government effectively reach the villages.
When PM Narendra Modi landed at the airport in Imphal, Manipur, it was raining heavily. The weather was not conducive for him to head to Churachandpur in a helicopter. Despite the heavy rain, PM decided to reach the venue by road so that he could interact with the people, even though it was 1.5 hours away by road.
కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అమీన్పూర్లోనే స్థాపించేందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు, నవోదయ పాఠశాల డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేర గారిని కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా, పాఠశాల నిర్మాణం, తాత్కాలిక వసతి సదుపాయాలపై సమగ్రమైన చర్చ జరిపి, అమీన్ పూర్లోనే పాఠశాల ఏర్పాటు జరిగేలా డిప్యూటీ కమిషనర్ ని ఒప్పించిన ఎంపీ రఘునందన్ రావు గారు.
Diwali gift has come in advance from our Hon PM Thiru @narendramodi avl, one that will benefit the Middle class, common man & women, small traders and MSMEs.
With the GST rate rationalisation approved by the GST council today, 12% and 28% GST slabs have been abolished.
Commitment given & delivered!
Thank you, PM Modi avl 🙏
మహబూబాబాద్ రైల్వే స్టేషన్
తెలంగాణలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి పనులు ముగించుకుని అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ముఖ్యాంశాలు:
💰 ప్రాజెక్టు వ్యయం: ₹26.49 కోట్లు
📊 పని స్థితి: 92% పూర్తి
Spoke to Swami, one of the five persons trapped in Upper Maneru near Gambhiraopet, Sircilla in Floods
Assured full support and asked them not to panic. Directed officials to provide food. @Collector_RSL Garu is on-site monitoring rescue efforts.
Warmly Welcomed Prof. S.P. Singh Baghel Ji, Hon'ble Union Minister of State for Fisheries, Animal Husbandry & Dairying and Panchayati Raj on his arrival to Hyderabad, Telangana at RGIA, Hyderabad.
@spsinghbaghelpr
Truly honoured to meet NDA’s Vice Presidential candidate Shri C.P. Radhakrishnan ji as part of the delegation led by @BJP4OBCMorcha President and Rajyasabha MP Shri @drlaxmanbjp Garu.
NDA's decision to nominate an OBC leader for the Vice Presidency is a living testament to PM Shri @narendramodi ji's Govt unwavering commitment to social justice and empowerment of marginalized communities. For over a decade, PM Modi ji has championed OBC empowerment and self-reliance, ensuring their rightful place in leadership.
Shri @CPRGuv Ji, born in a humble OBC family, rose through dedication and lived a life of simplicity and integrity. His nomination as NDA’s Vice Presidential candidate, and his inevitable victory, is a matter of immense pride not just for OBCs but for the entire nation.
Group Captain Shubhanshu Shukla, Group Captain Prasanth Balakrishnan Nair and Group Captain Punyashlok Biswal, along with Chairman, ISRO and Secretary, Department of Space, Dr V Narayanan and Director, Human Space Flight Centre, Shri Dinesh Kumar Singh, called on President Droupadi Murmu at Rashtrapati Bhavan.
Group Captain Shubhanshu Shukla shared his experiences in space with the President. The President extended her best wishes to the entire team for future endeavours, especially for the Gaganyaan Mission.