@naralokesh@OfficeofNL అన్న నమస్కారం . మాది పొనుగుపాడు గ్రామం,ఫిరంగిపురం మండలం,గుంటూరు జిల్లా.*మా వూరి రోడ్డు గుంతలు పడడం వల్ల చాలా చెండాలం గా మరియు అత్యంత దుష్ప్రస్తితిలో ఉంది. ప్రతి రోజు మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు...
Meet Trinadh and his family in theatres from TODAY. ❤️❤️❤️
You will laugh with him, hurt with him and live his journey with him.
And by the end of it, I hope Trinadh stays with you… just the way he stayed with me. 🙏🏻
#IRUMUDI
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
We’re pleased to share that actor N.T.R has been successfully discharged from KIMS Hospitals, Secunderabad, following a successful arthroscopic shoulder surgery led by Dr. R. A. Purnachandra Tejaswi, and Dr. Nithin Bejjanki.
He is doing well and will now continue with a structured rehabilitation programme under medical supervision towards a full recovery.
Our CMD - Dr. B. Bhaskar Rao wished him a speedy and complete recovery.
We wish N.T.R continued strength and a smooth recovery ahead. 🙏
#healthbulletin #kimshospitals #NTR
Great to hear the Great News Dear Thalaiva … @tarak9999 🎶♥️
Wishing You more Power and Strength ♥️🎶🙏🏻
May You always keep Rocking with Amazing Blockbustersssss !!!!
🎶♥️🎶🤗🤗🤗
జూనియర్ ఎన్టీఆర్ గారికి రేపు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో ఆయన త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@tarak9999#jrNTR .
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥