మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు గొప్ప దార్శనికత ఉన్న నాయకులు. తన దూరదృష్టితో పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, ఏపీలో సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నేడు వైయస్సార్ 14వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి.
#JoharYSR#YSRVardanthi
ఈ రోజు ఉదయం 6.00 గంటల నుండి నగరపాలక సంస్థ పరిధి కుప్పురావు కాలనీలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని నూతన పెన్షన్దారులకు పెన్షన్ల పంపిణీ చేయటం జరిగింది.
#PensionToday#YSRCongressParty#YSJaganMarkGovernance
ఆత్మకూరు పరిధిలో టేకు తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారామ స్వామి వార్ల పందిరి వద్ద ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
వ్యర్థాలను ఉపయోగించి రోడ్లు అభివృద్ధి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 5 వ స్థానంలో నిలిచింది 👏
- కేంద్ర రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ.
#AndhraPradesh#YSJaganAgain
Empathy: (Noun) the ability to imagine how another person is feeling and thus understand their condition.
In a state where 63% of the 4.9 crore population was in dire need of livelihood support, CM @ysjagan continued in YSR's footsteps by driving the vision of "Andhra for All"