"తెలంగాణ వాల్లమైన మనం సినిమా సంస్కృతి పరంగా వోడిపోయామా" ?
చెన్నై నించి తెలుగు సినిమా వేరుపడి ఎదిగినట్లు, ఇప్పుడు తెలుగు సినిమాకి వేరుగా తెలంగాణ సినిమా పుట్టాలి. హైదరాబాద్ లో భూములు ఇచ్చి తెలుగు సినిమాని ఇంత పెద్దదిగా చేసినప్పటికీ, తెలంగాణకు తన సొంత గుర్తింపు ఉన్న సినిమా ఇంతవరకు రాలేదు. ఆంధ్ర నటులు, పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న ప్రస్తుత తెలుగు సినిమా—ఏదో కొన్ని సినిమాల్లో తెలంగాణ ఉర్లు చూపించి, మాటలు మాట్లాడితేనే అది తెలంగాణ సినిమా అవదు. తెలంగాణ అస్థిత్వం, తెలంగాణ మనస్తత్వం, తెలంగాణ అమాయకత్వం, ఉనికి ఉన్న సినిమా రావాలంటే ప్రభుత్వానికి ప్రత్యేకమైన పాలసీలు, ప్రోత్సాహాలు అవసరం.
చాలావరకు ఇప్పుడు వచ్చే తెలంగాణ సినిమా ఆంధ్ర ప్రోడుసర్ అనుకొనే తెలంగాణ సినిమా ; Orientalist and colonized గేజ్ సినిమా లాంటిది. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ సినిమా ఆంధ్ర తెలుగు సినిమా నుండి వేరు పడాలి. ముంబై లో మరాఠి ఇంకా హింది సినిమా ఎలాగైతే కలిసి ఉన్నాయో అలాగ జరగాల్సిందే.
“ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘తెలంగాణ ఫిల్మ్ ఫండ్’ ఏర్పాటు చెయ్యాలి. తెలంగాణ లో ఒక ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ స్థాపించి అందులో తెలంగాణ యువతకు నటన, దర్శకత్వ, సినిమాటోగ్రఫీ, సౌండ్, ఎడిటింగ్, ఆర్ట్ డైరక్షన్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలి. అలా చదివిన వాళ్ళు తమ కథల ద్వారా తెలంగాణ మనుషులు ఉండే ఊళ్ల, టౌన్ ల, నిజమైన జీవన సౌందర్యాన్ని పెద్ద తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.”
ఇందులో ఏది ఒక్కటి జరగకున్న తెలంగాణ అస్థిత్వ సినిమా రాదు, ఇక మనం పాత తెలుగు సినిమా భావజాలం తో నిర్మించే సినిమా నే మన సినిమా అనుకొని బతకాలి. అందులోనూ తప్పు లేదు, కానీ.. ఇంత పోరాడి తెచ్చిన తెలంగాణలో మనం సినిమా సంస్కృతి పరంగా వోడిపోయినం అనుకోవాలి.
తెలంగాణ వాల్లమైన మనం సినిమా సంస్కృతి పరంగా వోడిపోయామా ?

2 Immature man boys thinking that they are making sense, are woke enough because they have mikes in their hands / lapels and are funny.
@raghav_chadha@Samdish
As per them minorities only deserve poorly performing staff. Cool.
What incredibly tasteless and twisted minds it must take to think up, approve and create these stinking body spray ‘gang rape’ innuendo ads..!! Shameful.
Instant justice through encounters if the accused is poor. Distant justice if the accused is high and mighty. Class bias even in justice for rape victims. Society celebrates encounters, why can't it react to delayed justice.
#HyderabadRape
@balkasumantrs@KTRTRS@trspartyonline @MPsantoshtrs @RaoKavitha@ntdailyonline@TelanganaToday @trspartychennur ఈ కొత్త నోట్లు చూడడానికే నకిలీ నోట్ల లాగా ఉన్నాయ్ 🙂 (బీజేపీ ఏవిధంగా అతే అంబేద్కర్, గాంధీ, హిందువుల, ఆదివాసీ ల మీద చూపిస్తున్న నకిలీ ప్రేమ లాగ)
చిన్నపిల్లల బొమ్మల్లో వచ్చే నకిలీ నోట్ల లాగా ఉన్నాయ్ ఈ కొత్త నోట్ల డిజైన్లు.
ఈ సమయం లో దేశభక్తి అంత అవసరం లేదు. ఇప్పుడునిజమైన దేశ భక్తి అంటే ; పిల్లల చదువుల ఉద్యోగాల ఆరోగ్యం గురించి ఏమైన చెయ్యడం. ఇతర కులాల మతాల, ప్రాంతాల మనుషులను ప్రేమగా చూడడం దేశ భక్తి.
వందే మాతరం పాడి లేక దేశ జండా పట్టుకొని తిరుగుతే కాదు.
#IPL2022