వినోద్ గారు, జోసెఫ్ (రావణ్) వీడియోను జగన్ గారి వీడియోతో కలిపి ఇద్దరి భావజాలం ఒకటేనని చెప్పడం ఎంతవరకు సమంజసం?
మీరు షేర్ చేసిన రావణ్ వీడియో చూసి నేను ప్రశ్న ఛానల్లో పూర్తి ���ీడియో చూశాను. పూర్తి వీడియో చూశాక మీరు పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది.
Full Video👇