అది ఉద్యమమయినా సరే...లేదా ఇంకేదైనా సరే...ఆడది అంటే అబల కాదు సబల అని నిరుపిస్తాం....అంటూ ఆందోళన ని కొనసాగిస్తున్న నిజాం కళాశాల విద్యార్థినులు
#NizamhostelforUGgirls
మండే అగ్నిగోళం ని ఆపేయాలని ప్రయత్నిస్తే అది కేవలం ఒకరిని కాదు ,తన చుట్టూ ఉన్న వారినందరినీ కాల్చేస్తుంది ...
అలాగే ఒక విద్యార్థిని నోరు మూయాలని ప్రయత్నిస్తే కేవలం ఒక అధికారి నీ కాదు మొత్తం ప్రభుత్వాన్ని అణచివేస్తుంది
#NizamhostelforUGgirls
నిజాం కాలేజి హాస్టల్ భవనం అడిగితే విద్యార్థుల పై కేసులు పెడతామని బెదిరిస్తరా?? ఈ విద్యార్థులే లేకపోతే, మీరెక్కడ, మీ కుర్చీలెక్కడ? #BSP demands allotment of hostel to UG students of Nizam College. Please allot the eeriest Pragati Bhavan to PG Students of OU @SabithaindraTRS