అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రేపు 18-08-2025 మదనపల్లి లోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఉదయం 10:30 గంటలకు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది కావున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ నిరసన విజయవంతం చేయాలి అని కోరుకుంటున్నాను ఇట్లు మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ !