మా కొడంగల్ నీ KTR గాడు
దత్తత తీసుకొని ఎమ్ పీకలే.
వీళ్లు దత్తత తీసుకుంటున్నారు అంటే నే మోసం 🤡
ఒక్క కాలేజ్ కట్టలే
ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే
సిరిసిల్ల కి చేసినా 10% చేసినా బాగుంటుండే.
ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం ఎంతో ఆనందదాయకం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై విశ్వాసంతో అక్కడి ప్రజలు మొదటిసారి బీజేపీకి అధికారం కల్పించడం చారిత్రాత్మక ఘట్టం.
ఈ విజయం కేవలం ఓ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు — ఇది అభివృద్ధి, పారదర్శక పాలన, జాతీయ భావనలకు ప్రజలు ఇచ్చిన గట్టి మద్దతు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోసం చేసిన ఈ తీర్పు దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది.
ఈ విజయానికి అహర్నిశలు కష్టపడ్డ ప్రతి పార్టీ కార్యకర్తకు హృద���పూర్వక అభినందనలు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరి కృషి, త్యాగం, నిబద్ధత ఈ విజయానికి మూలస్తంభాలు.
భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతూ, ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షిస్తూ…
కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి శాసనసభ్యులు
#BJPVictory #WestBengalResults #BJPWins #ModiLeadership #NarendraModi #ModiWave #JaiBJP #BJP4India #HistoricWin #NewIndia #PoliticalVictory #IndiaVotes #Development #GoodGovernance
The land of Ayyappa finally got BJP MLAs.
The foundation has been laid now and next time we will form government in Kerala also.. 🚩🚩 https://t.co/p2hNMIberZ
Congratulations to @actorvijay sir on a remarkable debut in Tamil Nadu politics.
This mandate reflects the hopes of the people. Best wishes as he embarks on your journey in public life.
కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు మార్గం వాహనాల రద్దీ ఎక్కువ అవడంతో ప్రతి రోజూ ఏదో ఒక ఆక్సిడెంట్ జరిగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు.దయచేసి తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోనీ రోడ్డు ను 4 లైన్ చేయాల్సిన అవసరం ఉంది .@TelanganaCMO@revanth_anumula