ప్రకృతిని పూజించే పండుగ
ఆడబిడ్డలంతా అనందొత్సహలతో జరుపుకునే పండుగ బతుకమ్మ🙏
తీరొక్కపూలతో ఎంతో సంబరంగా జరుపుకున్న బతుకమ్మ వేడుకల్లో బాగంగా నేడు చివరి రొజు సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ
మీకు,మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🙏
@drgsrao
@TSBathukamma
*జనహిత ప్రాంగణంలో 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ సంబరాలలో ఆడపడుచులు 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ సంబురాలలో డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన జనహిత ప్రాంగణంలో అడ పడుచుల ఆట,పాటలతో సందడి
@drgsrao
@TSBathukamma
DH SrinivasaRao: తీవ్రంగా వడగాలులు.. ఆ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు: డీహెచ్ శ్రీనివాస్ సూచన | health director dh srinivas warns people regarding heat waves in telangana https://t.co/8YKITyeC0O
భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె చేసిన కృషి,సావిత్రిభాయి పూలే వర్ధంతి సందర్బంగా ఆ తల్లి ఇవే మా ఘన నివాళి 🙏💐💐💐💐
@drgsrao@DSRaviTeja21#SavitribaiPhule
పాల్వంచ KTPS లో Dr.GSR Trust ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ కు అనూహ్య స్పందన. పుట్టిన గడ్డ రుణం తీర్చుకొని అదృష్టం కలిగింది.., ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం, Dr.GSR Trust చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు
@drgsrao@DSRaviTeja21
2-day #workshop#KothagudemYuvasakthi, is organized by @GsrTrust, intending to improve leadership qualities & encourage the youth in Politics, with renowned Motivational Speakers. Invite everyone in #BhadradriKothagudem Dist., to utilize this opportunity, irrespective of Politics
డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కొత్తగూడెం,పాల్వంచ జర్నలిస్ట్ మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు... డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు. @drgsrao@DSRaviTeja21@PrabhasKTDM@SwachhBadradri – at Kothagudem