ఆపరేషన్ చాణక్య సంచలన సర్వే ... బిఆర్ఎస్ కే జై కొడుతున్న తెలంగాణ జనం
KP Vivekanand
Banda Mallesh Venugopal Ankenapally Nadeem Rai Mohammed Shouket Ali PadmazaReddy Saripalli
#facebookpost#trendingnow
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇచ్చిన హామీలు .#CongressFailedTelangana#1000Days#FailedGovernment
BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru KP Vivekanand Ragidi Laxma Reddy
*_కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఇంచార్జ్...._*
*_బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు దుండిగల్ సర్కిల్ గండిమైసమ్మ లోని పార్టీ జిల్లా కార్యాలయం 1000 రోజుల దగా పాలనపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ప్రజాప్రతినిధులు..._*
ఈరోజు దుండిగల్ సర్కిల్ గండిమైసమ్మ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మా రెడ్డి గారు ముఖ్యఅతిథులుగా హాజరై కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై చేపట్టవలసిన నిరసన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ....
🔥 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదు.
జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను ఇప్పటికే పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరుగుందని పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాల్లు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రజా వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.
*బీఆర్ఎస్ నిరసన ప్రణాళిక (సమర శంఖారావం / సమరభేరి) షెడ్యూల్:*
సెప్టెంబర్ 1: కాంగ్రెస్ వైఫల్యాలపై తెలంగాణ భవన్లో 'ఛార్జ్‌షీట్' విడుదల.
సెప్టెంబర్ 2: నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారంటీల అమలు వైఫల్యంపై ధర్నాలు మరియు ప్రజలకు 'బాకీ కార్డుల' (Debt Cards) పంపిణీ.సెప్టెంబర్
3: రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి సమస్యలపై రైతులతో సమావేశాలు.సెప్టెంబర్
4: మహిళలకు నెలకు ₹2,500 సహాయం, కల్యాణ లక్ష్మి తులం బంగారం హామీల ఉల్లంఘనపై మహిళలతో నిరసనలు.
సెప్టెంబర్ 5: నిరుద్యోగులు, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ ఆలస్యంపై ధర్నాలు.
సెప్టెంబర్ 7-10: ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాల సమర్పణ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు మద్దతుగా ఆందోళనలు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాల్లు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రక్షణకు ప్రతీక.... ప్రేమకి పవిత్ర బంధం... అన్నా చెల్లెల అనుబంధం...
ఈ పవిత్రమైన రోజు అన్న - చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు..!
ద్రాక్షారామ మార్కెట్ ప్రాంగణంలో సంభవించిన అగ్ని ప్రమాదఘటనలో 48 దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు మంత్రి సుభాశ్ తెలిపారు.
బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన వ్యక్తిగత సహాయంగా 20 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.
సుమారు 60 లక్షలు విరాళాలు ఇప్పటికే సేకరించామన్నారు.
రూ.3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలన్నారు.
#adminpost
ఈరోజు శేరిలింగంపల్లిలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారితో ఆత్మీయంగా ముచ్చటిస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కె.పీ. వివేకానంద్ గారు.
కాంగ్రెస్ నాయకులు దళారుల అవతారం ఎత్తి నిరుపేద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు....
పారదర్శకంగా నిరుపేదలకు అందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొందరు కాంగ్రెస్ నాయకులు దళారుల అవతారం ఎత్తి వారిని దోచుకుంటూ ఇండ్లను కేటాయిస్తున్నారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి గారిని వారి కార్యాలయంలో కలిసిన మేడ్చల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుగారు, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి గారు, మాధవరం కృష్ణారావు గారు, బండారి లక్ష్మారెడ్డి గారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు డబుల్ బెడ్ రూమ్ లో కేటాయింపు లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతోపాటు పలు సంక్షేమ పథకాల అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు మాట్లాడుతూ....
🔥 కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరాలు గడిచిన వారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు.
🔥 వంద రోజుల్లో 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సగం కాలం పూర్తయిన హామీల నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు చూస్తా ఉన్నాం.
🔥 జిహెచ్ఎంసి పరిధిలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారు ఎన్నికల వాగ్దానాలో భాగంగా నిర్మిస్తామన్న లక్ష ఇండ్లలో దాదాపు 80 శాతం పూర్తి చేసి అందించడం జరిగింది.
🔥 మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట కెసిఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంచుకుంటూ వస్తున్నారు తప్ప ఒక్క ఇల్లు కట్టింది లేదు, పునాది వేసింది లేదు, పూర్తి చేసింది లేదు.
🔥 మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇలా కేటాయింపులో కూడా గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఇల్లను కేటాయించాలి.
🔥 20 లక్షల ఇళ్లను కట్టించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మారన్న మాటకు కట్టుబడి ఉన్నారా...? జిహెచ్ఎంసిలో ఒక్కటంటే ఒక్కటి కట్టిన దాఖలాలు లేవు.
🔥 మిగిలిన వాటిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు దళారుల అవతారమెత్తుతూ మంత్రుల చుట్టూ తిరుగుతూ నిరుపేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. లోపాయకారంగా ఇళ్లను కేటాయిస్తా ఉన్నారు.
🔥 అర్హులకు అందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే ప్రజల నుంచి తీవ్రమైన ఆందోళన తప్పవు, ఉద్యమాలు తప్పవు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తారు.
🔥 ఏదైనా పారదర్శకంగా జరగాలనేది మా ప్రధాన డిమాండ్.
🔥 మేడ్చల్ జిల్లాలో 6500 ఇల్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ ఇళ్ల కేటాయింపులో కూడా లాటరీ పద్ధతిలోనే ప్రజల సమక్షంలో నిర్వహించాలి. అదేవిధంగా ఆరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భూమిని ఇచ్చిన అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలి.
🔥 అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా 2000 ఉన్న వృద్ధాప్య పింఛన్ ను 4 వేల పింఛన్, వికలాంగులకు 6000 చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను రెండున్నర సంవత్సరాలనైనా పెంచలేదు.
🔥 రెండు లక్షల కొత్త పెన్షన్లను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 19 లక్షల కొత్త దరఖాస్తులు ఉన్నాయి.
🔥 కొత్త పెన్షన్లను దేవుడెరుగు ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా చాలా పెన్షన్లను తీసివేస్తుంది. కెసిఆర్ గారు నిరుపేదల సంక్షేమానికై చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైంది.
🔥 నిరుపేదలకు ఉండాల్సిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్ముకొని దందా చేస్తామంటే నిరుపేదల పక్షాన పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.
Blessed by destiny to be his son.
Fortunate to have learned under his leadership.
Proud to call him my father.
To me, he is an inspiration.
To the crores of Telanganites, he is a Hero.
Happy Father's Day, Dad
Your values, vision, and legacy will always guide me, and I will do everything to uphold them
https://t.co/yeH2qUIYrj
ధాన్యం కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారి ఫైర్...
@KTRBRS@BRSHarish@BRSparty
రాష్ట్రంలో కుప్పకూలిన రిజిస్ట్రేషన్లు.. నయా హిట్లర్ రేవంత్ పాలనకు ఇదే నిదర్శనం 📉
తన తుగ్లక్ నిర్ణయాలతో భూముల మార్కెట్ ధరలను భారీగా పెంచి, రిజిస్ట్రేషన్లను మరింత కుప్పకూల్చిన రేవంత్. మే నెల మొదటి రెండు వారాల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే... జూన్ నెలలో ఏకంగా 37 శాతం రిజిస్ట్రేషన్ల తగ్గుదల.
తన జేబులు నింపుకోవడం కోసం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న రేవంత్!
#CongressFailedTelangana
Wanted to share an inspirational story
Glad to meet Gaddam Shivaganesh, the son of a former welder from Parsigutta, who is making waves with his startup
His ambitious goal is to build a bank in Hyderabad that serves as a one-stop financial solution for students and their parents
It is delightful to see @THubHyd playing a key role in turning his vision into reality by providing a platform for innovation
Shivaganesh's idea has earned a $100,000 grant from Emergent Ventures and a place on the Forbes 30 Under 30 Asia 2026 list in the Finance & Venture Capital category
He has also transformed himself into a comic character and is developing a free animated film to make financial literacy simple and engaging for students
Shivaganesh's startup has now raised ₹10 crore to apply for an RBI payments licence and build the foundation for a student-focused financial institution
Wishing you great success, Shivaganesh!
గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,000 కోట్ల స్కామ్ చేసింది.
2 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెబుతుంటే.. టెండర్లు ఎలా పిలిచారో, ఎంత మింగారో మంత్రులుగా ఉన్న లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారో తెలుస్తలేదు.
పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish