ఏపీలో మరో విషాద ఘటన
మన్యం జిల్లా అనసభద్రలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి అనుమానాస్పద మృతి
7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో గుర్తింపు.. హుటాహుటిన డోకిశీల పీహెచ్సీకి తరలింపు
మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలింపు
మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించిన వైద్యులు.. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ులు
ఏపీలో మరో దారుణ ఘటన
ప్రియురాలిని ఇంటికి పిలిచి అఘాయిత్యానికి యత్నించిన యువకుడు
ఆమె నిరాకరించి ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య
హత్య అనంతరం డెడ్ బాడీని బస్తాలో పెట్టి గ్రామ శివారులో పడేసిన నిందితుడు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లిలో దుర్ఘటన
@akashuchani08 Same thing happened to me.. one day sim is dead , went to the retail office , they said server is dead , come after sometime, went in the evening same issue. Asked me to come next day. Only next day afternoon they issued a new sim.