ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు.ఒకటి యువశక్తి రెండోది మహిళా శక్తి. యువ శక్తిని మహిళా శక్తికి కలిపి అమరావతిని అభివృద్ధి పదంలో నిలుపుదాం. #SaveAmaravati#500DaysOfAmaravatiProtests
నమ్ముతారా!విశాఖ మహానగరం నడిబొడ్డున ఉన్న LIC కేంద్రకార్యాలయం విలువ ఒక్క రూపాయి మాత్రమే నట.
ఈ భవనం మార్కెట్ విలువ 100 కోట్ల పై మాటే.
ప్రైవేటీకరణ ఇలా ఉంటుందా!! #SaveAmaravati#500DaysOfAmaravatiProtests
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 141 నియోజకవర్గాలకు, 71% ఏపి జనాభాకు విశాఖ 300-900 కి.మీ. దూరం. అమరావతి రాష్ట్రానికి మధ్యలో, అన్ని ప్రాంతాల వారికి సమ దూరంలో ఉంటుంది. #SaveAmaravati#500DaysOfAmaravatiProtests
ఈ రాజధాని అమరావతి ఉద్యమం.. మీ ఊరడింపులు, గారడీలు తో ఆగే ఉద్యమం కాదు, మాయ చెయ్యలేరు.. మీరు.. ఖాకీలను తెచ్చుకుంటే కాడిమేడు పడతాం..లాఠీలను తెస్తే కొడవలి పడతాం. #SaveAmaravati#500DaysOfAmaravatiProtests