మా ఆరాధ్య దైవం... తెలుగుప్రజలా గుండెల్లో చిరకాలం ఉండిపోయే ఒకే ఒక గొప్ప మనసున్న మనిషి, మాలాంటి ఎంతో మందికి రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిప్రదాత,మా ప్రజారాజ్యం అధ్యక్షులు మా నాయకుడు, మా అన్నయ్య కొణిదెల చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.....@KChiruTweets#HappyBirthdayMegastar
జగన్... ప్రజల ప్రతి పైసాకు లెక్క చెప్పు!
•ప్రజలకు తెలియకుండా చేసిన రూ.1.18 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశావ్?
•కాగ్ సంధించిన 25 ప్రశ్నలకు బదులేది..?
•ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే నన్ను తిట్టడమే నీ రాజనీతి
•ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడు
#VarahiVijayaYatra#HelloAP_ByeByeYCP
నీతి,నిజాయతి గల ప్రజా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మా రాజానగరం నియోజకవర్గంలో పాలాభిషేకం చెయ్యటం జరిగింది అలానే పవన్ కళ్యాణ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరిని ఊరుకోము ఖబర్దార్ YSRCP నాయకులారా
#HelloAp_BeyByeYCP
పవన్ రావాలి...!!పాలన మారాలి...!!
ఓపిక ఉన్నంత వరుకు కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరుకు మీతోనే కళ్యాణ్ బాబు గారు.
(నాడు ప్రజారాజ్యం-నేడు జనసేన)
#HelloAP_ByeByeYCP
అధికార బలం చూసి మదంతో సోషల్ మీడియా వేదికగా #YCP Paytm batch సన్నాసులు పవన్ కళ్యాణ్ గారి చేస్తున్న అసత్య ప్రచారాలపై అధిష్టానం ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గం లో రాజానగరం పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
#HelloAP_ByeByeYCP#JanaSenaParty
జనసేన జనజాగృతి యాత్ర 90వ రోజు, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటికేశవరం గ్రామంలో ప్రతి ప్రతి ఇంటికి గాజు గ్లాస్ ఇవ్వటం అలానే ప్రతి ఈసారి మా ఓట్లు కళ్యాణ్ గారికే అనడం చాలా సంతోషకరమైన విషయం..@PawanKalyan@JanaSenaParty

త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు మీ మేడ గురుదత్ ప్రసాద్ (జనసేన పార్టీ ఇంచార్జ్ -రాజానగరం నియోజకవర్గం )
@JanaSenaParty@PawanKalyan