కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కోసం కేవలం ₹9,407 కోట్లే కేటాయింపు!
అందరికీ ఇవ్వాలంటే ₹20,000 కోట్లైనా అవసరం.
అదే జగన్ అమ్మ ఒడి కోసం
2019, 2020 బడ్జెట్లోనే ₹19,618 కోట్లు కేటాయించింది!
తేడా స్పష్టంగా కనిపిస్తోంది!......
ప్రజల్లో సానుబూతి కోసం బయటికి వచ్చినప్పుడు 100 రూపాయలు చెప్పు వేసుకోవడం - లోపాల మాత్రo 10,000 రూపాయల చెప్పు లూ వేసుకోవడం ...నీ సనాతన వేషాలకి ఊసరవెల్లి కూడా ఆత్మ హత్య చేసుకుంటుంది చూసి 🔥
ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా మరి ఇప్పుడు లోకేష్ గారిని ఎలా చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండవలసిందేనా ఇప్పుడు మొదలైతది అసలైన ఆట