As a part of Namaste scheme Haliya Municipality conducted informal waste pickers traning Component refers to a government and social inclusion framework aimed at formally integrating informal waste workers into the solid waste value chain.
Good Afternoon Madam/Sir,On the occasion of World Environment Day, plantation program was conducted in Haliya Municipality.The program was attended by the Municipal Chairperson, vice chairmen,Ward Councillors, Commissioner, and Municipal Staff,Shg Staff participated.
ఆక్యుపేషనల్ సేఫ్టీ మెసర్స్ (వృత్తిపరమైన భద్రతా చర్యలు) గురించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హాలియా మున్సిపాలిటీ పర్యావరణ ఇంజనీర్ రవికుమార్ చెత్త సేకరణ దారులకు నమస్తే పధకం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
హాలియా మున్సిపాలిటీ కమిషనర్ కే.రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భాగంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలో అనధికార చెత్త సేకరించే (informal waste pickers) వారిని గుర్తించి వారికి ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులు మరియు
As a part of Praja Palana-Pragathi Pranalika conducted “Yoga” and “2krun” from Sloka School to Haliya Center. MPDO office staff,MRO Office Staff,Municipal Staff and youth participated in this program.
@cdmatelangana@tksreedevi@Collector_NLG@aclbnalgonda
🌟Swachh Survekshan 2025-26🌟This is not just a https://t.co/Yv26V23Z1h's our responsibility. This is not just https://t.co/Rt7wzbcCLr's our pride.Let's come together to make Haliya Municipality the No.1 clean city in swachh survekshan 2025-26.#Swachh telangana # Swachh Haliya.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అర్రైవ్ - అలైవ్ రోడ్ సేఫ్టీ లో భాగంగా హాలియా మున్సిపాలిటీ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా వివిధ రంగాలలో ప్రముఖులను కమిటీ సభ్యులుగా చేరుస్తూ రోడ్లపై జరిగే ప్రమాదాలను అరికట్టాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.@cdmatelangana@Collector_NLG
As a part of prajapalana Pragati pranalika Haliya municipality conducted
*World health Day* activities 2K Run, free Mega health camp in association with Tulasi hospitals.2k Run starts from Tulasi hospital Sagar road To Municipal office Haliya.@Collector_NLG@cdmatelangana
హాలియా మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం 2025-26 సవరించిన అంచనాలు, 2026-27 ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం. హాలియా మున్సిపాలిటీలో నేడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ చింతల చంద్రారెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
హాలియా మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా
శ్రీ కె. రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.