కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సంవత్సర ప్రజా పాలన
ఫ్రీ బస్
ఉచిత విద్యుత్
500 గ్యాస్ సిలిండర్
ఇందిరమ్మ ఇళ్లు
రుణమాఫీ
రైతు భరోసా
రైతులకు 500 బోనస్
రేషన్ కార్డులు
SC వర్గీకరణ ఆమోదం
BC డిక్లరేషన్
కుల గణన సర్వే
భూ భారతి
హస్తం మన నేస్తం ✋🏻❤️
@revanth_anumula#TelanganaRising
Alert Telangana 🚨
CM Revanth Reddy appeals to defer one crop - Rabi amid drought due to El Niño
Prioritise drinking water needs
Reduce water usage for washing bikes, cars, veranda
वो दिन आ रहा है जब हमारे लोकतंत्र की आवाज़ को दबाने वालों को कठोर न्याय का सामना करना पड़ेगा। चाहे वो नरेंद्र मोदी हों, अमित शाह हों, ज्ञानेश कुमार हों या कोई भी हवलदार।
मैं चाहता हूँ कि हर वो छात्र और युवा, जिसने पुलिस की हिंसा या ग़ैरक़ानूनी हिरासत झेली है, उसका पूरा रिकॉर्ड रखे - वीडियो या फोटो - ये ज़रूरी होंगे।
शांतिपूर्ण विरोध आपका अधिकार है। हम इसे किसी को छीनने नहीं देंगे।
రోజా పెట్టిన రొయ్యల పులుసు తిని ఆంధ్రాకు కృష్ణా నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్.
2 లక్షల కోట్లకు పైగా ఇరిగేషన్కు ఖర్చు పెట్టిన కేసీఆర్, కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే.
మేము వచ్చినంక పాలమూరు పంపులు ఆన్ చేస్తే ఏడుస్తున్నరు.
— HYDRAA is restoring Kapra Lake with an investment of ₹35 crore, with nearly 60% of the works completed. The project focuses on protecting wetlands, providing a habitat for migratory birds, preserving biodiversity, and creating a cleaner, greener space for the public.
#HYDRAA #KapraLake #LakeRestoration #WetlandConservation #Biodiversity
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 19,892 MW గరిష్ట డిమాండ్ నమోదైనా, ఎక్కడా అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ను సరఫరా చేశాం.
ప్రజలకు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
Despite a record peak demand of 19,892 MW, uninterrupted power supply was successfully maintained across the state.
Our government remains committed to ensuring reliable electricity for all.
#PowerSupply #QualityPower #Electricity #Telangana
The threat is imminent,
precaution is our future!
Let's prepare to effectively face El Nino. Conserve water & electricity, overcome the hardship.
Together, by following Govt guidelines, let's combat the drought.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే వరకు విశ్రమించకండి అని కోట్లాది మంది యువతలో ఆశల విత్తనాలు నాటిన భారత మాజీ రాష్ట్రపతి, 'మిస్సైల్ మ్యాన్' భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.