@RSPraveenSwaero
Sir
మా వికలాంగులకు తెలంగాణ గురుకుల బోర్డ్ మెడికల్ వెరిఫికేషన్ జరిపి వారం రోజులు అయినప్పటికీ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలె.
సాధారణ అభ్యర్థులకు రిజల్ట్స్ ఇచ్చేసింది.
ఇంకా ఎన్ని రోజులు సర్ మా వికలాంగులపైన వివక్ష ?
మా సమస్యను ఒకసారి బోర్డ్ దృష్టికి తీసుకెళ్ల గలరని మనవి 🙏

@Mana_tolivelugu
అన్న నేను హరీశ్(వికలాంగుడిని)
మా వికలాంగులకు తెలంగాణ గురుకుల బోర్డ్ మెడికల్ వెరిఫికేషన్ పూర్తి చేసింది, కానీ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలే.
సాధారణ అభ్యర్థులకు రిజల్ట్స్ ఇచ్చెసింది.
మాకు త్వరలో రిజల్ట్ ఇవ్వాలని ప్రభుత్వ, బోర్డ్ దృష్టికి మీరు ఒక వీడియో రూపంలో తెలుపగలరు🙏

@INCTelangana@IYC@revanth_anumula@VenkatBalmoor@RahulGandhi
Please Release the Reliquishment Order and Down Merit list ..వున్న ౩౦౦౦ గురుకుల నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేయండి*
నీ గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏
# Save Ashok sir
# M.P ELECTIONS
రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ నిరుద్యోగ నేత అశోక్ సార్ మూడు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా చైతన్యపురిలోని ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపాను.
గురుకుల ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానాన్ని పాటించి ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న జీవో నెం.46 ను రద్దుచేయాలి.గ్రూప్-1,2,3 పోస్టులను ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అనుగుణంగా పెంచాలి.TET నిర్వహించిన తర్వాతే, #DSC పరీక్ష నిర్వహించాలి. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి @revanth_anumula బాధ్యత వహించాలి.నిరుద్యోగుల డిమాండ్లు సాధనకోసం #BSP నిత్యం నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నిస్తుంది.
@TelanganaCMO@TelanganaCS
Gurukula aspirants, who got remained injustice from Revanth Reddy Government are getting ready to bury scamgress in Telangana state.
Bye Bye✋ scamgress in MP elections
@RahulGandhi ji
@INCTelangana@revanth_anumula@TelanganaCMO
రేవంత్ అన్న 🙏
పేద ఇంటికి పండగను రానివ్వకుండా నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ?
నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ??🙏
*Reliquishment and Down merit list*
కొరకు ఎదురుచూస్తున్న*
నీ
గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏🙏
ఇకనైనా ప్రభుత్వం మెల్కొంటే ప్రభుత్వానికి గురుకుల ఉద్యోగ నియామకాల్లో నష్టపోయిన అభ్యర్థులకు మేలు జరుగుతుంది.
లేని యెడల ఈ ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటున్న ఏ ఒక్కరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత.
తస్మాత్ జాగ్రత్త పాలకుల ప్రభుత్వమా ❗
@revanth_anumula@VenkatBalmoor
@INCTelangana@revanth_anumula@TelanganaCMO
🔴 కానీ....✋✋✋
పేద ఇంటికి పండగను రానివ్వకుండా నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ?
నువ్వే అడ్డముగా వుంటావా అన్న ? ??🙏🙏
✍️
*Reliquishment and Down merit list*
కొరకు ఎదురుచూస్తున్న*
నీ
గురుకుల నిరుద్యోగ తమ్ముళ్లు చెల్లెల్లు 🙏