@ysjagan సార్ నేను మీకు చాలా పెద్ద అభిమాని కాని ఈ మధ్య కాలంలో మన ఆంద్రప్రదేశ్ లో మీ మీద చాలా వ్యతిరేకత పెరిగిపోయింది మీరు ఎప్పటికీ మాకు cm గా వుండాలి అనేది నా కోరిక plz దయ చేసి మీ పరిపాలన లో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు మీద కూడా దృష్టి సారించాలని కొరుకుంటున్నాను సార్