ఢిల్లీలో జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన జరిగిన ' సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం' సమావేశంలో 5 తీర్మానాలకు ఆమోదం.
• వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు
• జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం
• సంక్షోభం నుండి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి.
• జనసేన @ 12 : త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం.
• యువతకు అండగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన
#SenaPrasthanam
పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు అంటే నా సమాధానం. ఏలూరు లో పుట్టిన ఒక కుర్రోడు డిల్లీ లో ఇంత గొప్పగా మాట్లాడాడు అంటే అది ముమ్మాటికి అలాంటి Platform create చేసిన పవన్ కళ్యాణ్ గారి గొప్పతనమే. Thank you @PawanKalyan 🙏🙏
Love you Bro @IAmTanishAlladi, Wish you good luck for your political journey. We all with you.
आज आंध्र प्रदेश के उपमुख्यमंत्री श्री पवन कल्याण जी ने शिष्टाचार भेंट की । इस अवसर पर विभिन्न जनहित एवं विकास संबंधी विषयों पर चर्चा हुई।
आंध्र प्रदेश सरकार के वरिष्ठ अधिकारी भी उपस्थित रहे।
@PawanKalyan
Name: Konidala @PawanKalyan
Ex-Member Of Chennai Rifle Club, Egmore.
Expert in handling 12 / 26 / 32 - gauge shotgun, lever action, pump action and various types of rifles.
చదువు ఎంత ముఖ్యమో తెలిపే పోస్టు ఇది.
వైసీపీ కోసం పనిచేసేవారికి కామన్ సెన్స్ ఉండదు.. 99% అజ్ఞానులు, బెవ*ర్స్ గాళ్ళు అని చాలామంది చెప్తారు.
ఇప్పుడు నిరూపణ అయ్యింది ఈ పోస్టు వల్ల.
ఆ పాప కోసం ఆల్రెడీ 400-500 మంది అనేక బృందాలుగా వెదుకుతున్నారు.
తుని మాజీ ఎమ్మెల్యే కూడా చాలా హుందాగా దీనిమీద స్పందించారు.
ఐతే అకౌంట్లో డబ్బులు వేస్తే అ...శుద్ధాని కూడా అరచేతిలో వేసుకుని నాకుతాం అనుకునే YCP సోషల్ మీడియా వర్కర్స్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పోస్టు వేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్ వెదుకుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అదే పనిలో ఉంది.
ఐతే ఈ జగనన్న కనెక్ట్స్ అనే వాడికి మధ్యలో " పర్యావరణ శాఖ" ఎందుకు వచ్చింది?
చూశారా చదువు లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులో. ఏ శాఖను ట్యాగ్ చేయాలో కూడా తెలియనీ అజ్ఞానంలో బతుకుతారు ఈ బతుకు తక్కువ YCP వాళ్లు.
ఇది ఎలా ఉంది అంటే స్టాట్స్ కోచింగ్ కోసం మ్యాథ్స్ లెక్చరర్ దగ్గరకు వెళ్లినట్టు ఉంది.
ఏంట్రా అని అడిగితే రెండిట్లో ఉండేది లెక్కలే కదా అన్నాడట జగనన్న లాంటి ద*ద్దమ్మ వెనకటికి.
#IlliterateYCP #YCPSocialMediaBafoons
#WATCH | Delhi | On meeting Union Agriculture Minister Shivraj Singh Chouhan, Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "... I requested him to launch VB-G-RAM-G in Anantapur with his own hands as we are the first largest state to issue a gazette notification of VB-G-RAM-G. The Minister agreed that he would be visiting Anantapur on July 1st... We have introduced facial recognition for all the wage seekers in Andhra Pradesh. That is one development which I have conveyed to him..."