ఈ ట్విస్ట్ భలే వుంది కదా @PawanKalyan అన్న…
TDP MLA కదా హడావుడి చేద్దాం అనుకుంటే చివరికి జనసేన ఇంచార్జ్ పైన A1 పెట్టారు 🤣🤣🤣🤣
ఇంక అయినట్లే
కానీ @JanaSenaParty ఆణిముత్యాలు😭😭
ఒక శ్రీకాళహస్తి ఇంచార్జ్
ఒక శ్రీశైలం ఇంచార్జ్
ఒక తిరుపతి ఇంచార్జ్
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటీష్ పాలకులతో పోరాడిన యోధుడు, మన ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
The passing of CPI leader and former MP Comrade Suravaram Sudhakar Reddy Garu is deeply saddening. His contributions to politics and the Communist movement will always be remembered.
My heartfelt condolences to his family. May his soul rest in peace.
బ్రేకింగ్ న్యూస్
ఏలూరు జిల్లాలో దారుణం.. కాపు నేత, దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం
అర్ధరాత్రి సమయంలో రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగులు
కలిడింది మండలం కలిదిండి, పక్కనే ఉన్న మరో గ్రామం రుద్రవరంలోనూ రంగా విగ్రహానికి పేడ పూసిన దుండగులు
రంగా విగ్రహాలకు పేడ పూసిన ఘటనపై ఇప్పటి వరకూ స్పందించని అధికారులు
ఏపీ బస్సులో కొట్టుకున్న మహిళలు
బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్.. మహిళలపై కేసు నమోదు
విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు
ఎంత చెప్పినా వినకపోవడంతో, బస్సు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన డ్రైవర్
పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసినందుకు మహిళలపై బీఎన్ఎస్ సెక్షన్ 3, 126(2), 115(2), 351(2) కింద కేసు నమోదు చేసిన పోలీసులు
అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి గారికి ఇక న్యాయం, టీడీపీ ఏమైల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక న్యాయం అంటే ఎట్లా?
ఎంపీడీఓ పై దాడి అంటే ప్రత్యేక విమానంలో వెళ్లిన మీకు ఇప్పుడు ఏమయ్యింది ? @PawanKalyan
Land Titling Act
దీనికి స్కోచ్ అవార్డు వచ్చింది
అప్పుడు వేస్ట్ అన్నది ఇప్పుడు బెస్ట్ అయింది
అసలు జగన్ గారు మొదలు పెట్టారు అంటేనే అది బెస్ట్ అని
ఏమీ చేస్తాం SM,మీడియాని అడ్డం పెట్టుకొని
ఎన్నికల కోసం విషప్రచారం ప్రచారం చేశారు
కానీ Jagan Always Right✅
https://t.co/apHqgLCHLw
అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ మొదట ప్రకటించిన దానికి తరువాత ప్రకటించిన దానికి తేడా కేవలం 0.3 శాతము ఉంటే.....
ఏపీలో మాత్రం 3 రోజుల తరువాత తేడా 12.5 శాతము ఎలా వచ్చింది
అంటే 48 లక్షల ఓట్లు ఎలా తేడా వచ్చింది
ఒక చిలిపి సందేహం
మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ??? #justasking#newbill#parliament