@yskanth తెల్ల బంతిని సరిగా అంచనా వేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇదే క్రమంలో అజహర్ కూడా గాల్లో బాగా లేచిన ఈ బంతులను సరిగా అందుకోవడంలో తడబడ్డాడు. వీడియో బ్యాక్‌గ్రౌండ్ చూస్తే కూడా అది అర్థమవుతుంది.
@yskanth భారత జట్టు 1992 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ గ్రౌండ్లో జరిగిన తొలి వన్డే ఇది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్. ఫ్లడ్‌లైట్ల నిర్వహణ సరిగా లేక, తగిన ఎత్తులో బిగించకపోవడం వంటి కారణాలతో సరైన లైటింగ్ లేక ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లంతా
@RajKuma69972429 Samay raina's father rajesh raina was head of ETV URDU... worked in Ramoji film city and stayed many years in Hyderabad might be one of the reason !!
‘క్రీడా స్ఫూర్తి’ వంటి పెద్ద పెద్ద పదాలు పంత్ కోసం వాడనవసరం లేదు... అతని బౌలర్ నిబంధనలకు అనుగుణంగా అవుట్ చేశాడు. ...ప్రాధాన్యత ఉన్న మ్యాచ్ అయితే పంత్ కూడా అలా చేయకపోయేవాడు!