సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్‌ను తిప్పిపంపిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
��ోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్లో సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవని, సాంకేతిక లోపాలు ఉన్నాయని ఇప్పటికే రెండు సార్లు ఛార్జ్ షీట్ తిప్పి పంపిన కోర్టు
మరోసారి సరి చేసి నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు