Sometimes I miss the feeling of getting excited in school because the moment I'll reach home, I will turn the TV on and see India playing ODIs. I don't think I will ever feel that kind of excitement
ఒక మనిషి వ్యక్తిత్వం వికసించేందుకు తన ఆలోచనలు స్వతంత్రం గానూ(ఇండిపెండెంట్), స్వంతమైనవి గానూ(ఇండివిడ్యుయల్), అలాగే స్వయం ప్రకటితం (సెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్) గానూ ఉండాలి. ఇది మానవీయ శాస్త్రాలు (భాష, సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతి) మొదలైనవి చదవటం ద్వారా అలవడుతుంది. అయితే మనం దాదాపు పదిహేనేళ్ళ వయసు నుండీ ఇరవై రెండు వరకూ మన పిల్లలకి పైవేవీ అవసరం లేని బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ మాత్రం నేర్పి, డిగ్రీలు సంపాదించి వాళ్ళని కార్పోరేట్ మానవ యంత్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. అందుకే దేశం పురోగమించట్లేదు.