@SuryaBhaiStan ట్విట్టర్ లాంటి complicated application డెవలప్ చెయ్యడం, ట్విట్టర్ అకౌంట్ create చేసుకొని బుర్ర తక్కువ ట్వీట్స్ వెయ్యడం.
రెండు ఒక్కటే అని భావించే ఎర్రిపూకు మహేష్ గాడు
@GudumbaCares007 మీరు ఎంత గింజుకున్నా, ఆంధ్ర పార్టీలకి తెలంగాణలో ఎప్పటికీ స్థానం ఉండదు.
ఈ విషయం మీ మిత్రపక్షమైన TBJP కి కూడా తెలుసు, కాబట్టి ఎక్కువ చించుకోవద్దు.
@UttamKBRS మీరు అనుకున్నట్టు సర్వోత్తమ్ రెడ్డి వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఏం లేవు.
సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా OU లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, Capital One లాంటి అంతార్జాతీయ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది అతనికి కూడా.
గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడితే నమ్ముతరు అనుకుంటే అది మూర్కత్వం.
@Gnagarjuna121@TeluguScribe అరేయ్ వాడికి 10 సార్లు టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోతాడురా 🤡
నువ్వు వానికి అభిమానిని అని చెప్పుకుంటున్నావ్ అంటే, నువ్వు పెద్ద ఎర్రిపూకువి అని అర్ధం.
🤡🤡
బాధ్యత కల���గిన భారత పౌరుడినిరా నేను.
నీ లెక్క పని పాట లేని వెధవని/బానిసని కాదు.
అవును నీ బాస్ పాకిస్థాన్ ప్రేమికుడు కదరా ??
@reddy_545@Pinky_tweetss@VivekReddyyd68@INCTelangana సూర్యాపేట SC కి రిజర్వ్ అయి, తుంగతుర్తి జనరల్ అయితే అప్పుడు ఖచ్చితంగా తుంగతుర్తి నుండి చినబాబు పోటీ చేస్తాడు.
ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని అంత సులభంగా వదులుకోడు.
@GeethaAinala@RamMohanINC@revanth_anumula గత 30 ఏళ్లుగా మీ కుటుంబం ఉమ్మడి నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల్లో అనేక మంది ప్రజలకి సేవలు అందించారు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గెలుపుతో మీ ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ఘనంగా ఆరంభించాలని కోరుకుంటున్నాను.
All the very best @sarvothamreddy garu
@humanityTelugu నిన్న జరిగిన ACB దాడుల్లో, ఒక అధికారిని EMI రూపంలో లంచం తీసుకుంటూ దొరికింది.
భారతదేశం ఒక్క అడుగు ముందుకి పోతే, పది అడుగులు వెనక్కి పోతుంది
@FROOTY_25 మీలాంటోళ్ళు ట్విట్టర్లో లేకపోతే, మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని కాపాడేది ఎవరు ??
sometimes, ఈ అంశం గురించి తలుచుకుంటేనే భయం వేస్తది.