మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో పోస్టులు అమ్ముకోవడం ఉన్న శ్రద్ధ విద్యార్థినులకు కనీస వసతులు కల్పించడంలో ఎందుకు లేదు?
నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ హాస్టల్లో నీళ్లు లేక అర్ధరాత్రి ఆడపిల్లలు వీసీ ఇంటి ముందు ఆందోళనకు దిగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దారుణం.
తక్షణమే వీసీ, ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి.
రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. మెస్సులు సరిగా లేవు, హాస్టల్ లు సరిగా లేవు, అరకొర వసతులు, అధ్వాన్నపు స్థితిగతులు.
ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రను గమనిద్దాం. దాన్ని ప్రతిఘటిద్దాం.
రాష్ట్రంలో ఉన్న మా నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్లను కేటాయించాలి...!!
దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ విశ్వవిద్యాలయం...గోడ రాతలకు మాత్రమే పరిమితమా...??
సమస్యల వలయంలో విలవిలలాడుతున్న మా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తునాము..
प्रधानमंत्री श्री @narendramodi जी ने कहा कि दिल्ली के लोगों ने जो दिल खोल कर भाजपा को प्यार दिया है, उसे भाजपा, दिल्ली में विकास के रूप में चुकाएगी। #दिल्ली_के_दिल_में_मोदी
The incidents of rape of women by Trinamool Congress leaders in Sandeshkhali, West Bengal are shocking to humanity but the TMC leadership is busy protecting the accused. @ABVPVoice@ABVPTelangana raise its voice for justice across the country on March 5
#Justice4Sandeshkhali
నిధులు అన్ని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కేనా అని అడిగిన @revanth_anumula గారు.. ఇప్పుడు కొడంగల్ కు ఒక్క శంకుస్థాపనతో 4,329 కోట్లు ఇస్తున్నారు !!
మీరు తెలంగాణ సీఎం..??
కొడంగల్ సీఎం నా??
దోందు దోందే అన్నటు ఉంది !!
అపార రాజకీయ అనుభవం కలిగి, రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టిన యోధుడు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించింది.
ఈ సంధర్భంగా శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారికి హార్దిక శుభాకాంక్షలు💐
#LKAdvani#barataratna#NarendraModiji#BJP
Horrified to see the disturbing incident of ABVP activist Jhansi being dragged by her hair by the Police for silently protesting at the Professor Jayashankar Telangana State Agricultural University. I Strongly condemn this unruly behaviour of cops which has led to Jhansi being injured & hospitalised.
I demand the State Govt & the DGP to intervene & conduct a thorough investigation into this unacceptable incident. Hoping that she recovers soon.