భావాలకు మాటలు దొరకనప్పుడు ఎవరి మనోభావాలకు తగ్గట్టు వారికి అర్థమయ్యేదే సంగీతం. పైలం పిలగా థీమ్ మ్యూజిక్ విని మాటల్లో చెప్పలేని భావాలను గుండెల్లో దాచుకోండి. https://t.co/Qppv1nQ8gM
#PailamPilaga trending on @etvwin#happyhorsefilms
దోస్తులతోని దసరా దావత్ల జర మా పిలగాన్ని కూడా పలకరియ్యుర్రి. మస్త్ ఎంటర్టైన్ చేస్తాడు. పక్కా హ్యాపీ దసరా అయితది మీకు. మర్చిపోకుర్రి మరి. #PailamPilaga streaming now on @etvwin OTT
Watch Pailam Pilaga: https://t.co/qxBFekaiiJ
Trailer:
https://t.co/oT6h8awWZr