it's my offering to sri seetarama... #mhk_lyrics#mhk_writings#SriRamaNavami
శ్రీరామ జయ రామ సీతారామా
కౌసల్య రామా- దశరధ రామా
లక్ష్మణ రామా -హనుమద్రామా
అయోధ్య రామా - ఆనంద నామా
నీ గాధే సకల మానవ చరితం
నీ యాత్రే లోక కళ్యాణ భరితం
నిన్ను తలచుట మాకు ప్రియం
నిన్ను కొలుచుట మాకు జయం
Here, its my reserach article మహా భారత అనువాద విశ్వరూపం ( the magnanimity of the translations of MAHA BHARATA )on translation works done on the Indian epic in various languages across the world, published in namaste telangana news paper on 2-2-2026..
#mahabharata#mhk_essay
Here, it's my poem, మాట నేర్చిన మౌనమిది! (The Silence, which made the Voice!) published in SURAKSHA daily news paper on 26-1-2026..
#mhk_poetry#mhk_writings
Here, its my essay on #RASHTRAPATHI_NILAYAM, Hyderabad, published as cover story in SOPATHI sunday supplement of NAVA TELANGANA news paper on 21-12-2025...
#mhk_writings#mhk_essay