Day 3 Morning Show Status #TheParadise
Srikakulam 0/2 Fulls 👎
Anakapalli 0/1 Full 👎
Gajuwaka 0/2 Fulls 👎
Vizianagaram 0/5 Fulls 👎
Saturday morning shows — not a single Full
@NameisNani@SVC_official
2024 లో అన్నీ ఎన్నికలు రిగ్గింగ్ జరిగింది
ఇదే కదా రా అందరూ చెప్తుంది మొదటి నుండి
ఎవరికి తెలియకుండా ఎలక్షన్ ఆఫీసర్స్ విదేశాలకి వెళ్తారు
అదే time కు AP నుండి కొందరు నాయకులు 15 రోజులు ఏ దేశంలో ఉన్నామో తెలియకుండా పోతారు
అన్నీ లింకులు కలుస్తున్నాయ్
My Leader Never Do Any Mistake!✅️
నిజాలు ప్రజలకు తెలియాలి అంటే ఇది RETWEET చెయ్యండి.
తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు ED.
చంద్రబాబు & పవన్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్.
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పడమే కాకుండా.
తిరుమల మెట్లు కడిగి పాపం కడుక్కోవాలని డిమాండ్.
విశాఖలో నీటి కష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం
ఓడిపోయినా కూడా జనాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న వైసీపీ నేతలు
రాష్ట్రంలో ఎక్కడ చూసినా తాగునీటి కొరత ఉన్నా.. ఇప్పటివరకు కనీసం ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని అంటున్న ప్రజలు
అద్దంల ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఎందుకు అంత భయం.
BIG TV INSTAGRAM ఆపేస్తే నిజాలు ఆగుతాయా.
అధికార బలంతో సూర్యకాంతిని అరచేతితో అడ్డుకోలేరు.
జవాబుదారీతనం లేని కూటమి పాలనకు ఇది స్పష్టమైన నిదర్శనం.
నిజాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం చట్టబద్ధ సూచనల సాకుతో INSTAGRAM నిలిపివేసింది.
MP లింగమనేని రమేష్ కుమారుడి ఆక్సిడెంట్ కథనాన్ని ఆపమని RTV ఎడిటర్ కి ఫోన్ కాల్.
కాల్ చేసిన అడ్వర్టైజ్ మెంట్ కంపెనీ నిర్వాహకులు.
మొత్తం మీడియాకు డబ్బులిచ్చి వార్త రాకుండా మేనేజ్ చేశామని...మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తామని ఆఫర్.
మిగతా మీడియా ఏం చేసినా RTV మాత్రం సత్యాన్ని చూపిస్తుంది.
ఓ యువతి రక్తం మడుగులో చేసిన ఆక్రందనను RTV ప్రతిధ్వనిస్తుంది.