Manthara Warns Kaikeyi Before Rama’s Coronation..
Do not let others’ jealous words disturb your peace or change your good heart. Think wisely before believing anyone’s advice.
అరుంధతి సినిమాలో “గద్వాల్ కోట”గా చూపించిన ఈ భవనం అసలు గద్వాల్ కోట కాదు.
ఇది నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉన్న సుమారు 120 ఏళ్ల చారిత్రక నవాబ్ బంగ్లా (Nawab Bungalow).
యాగంటి ఆలయానికి వెళ్లే మార్గంలోనే ఈ అందమైన చారిత్రక కట్టడం కనిపిస్తుంది. చరిత్రాభిమానులు, సినిమా అభిమానులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి.
🎬 అరుంధతి సినిమాలో గద్వాల్ కోటగా కనిపించిన ఈ లొకేషన్, నిజానికి బనగానపల్లెలోని ఈ నవాబ్ బంగ్లానే!
#Arundhati #Kurnool #KurnoolCity #Rayalaseema #Nandyala
When Maricha and Subahu came to destroy Vishwamitra’s sacred yajna, #SriRama stood like a shield of dharma — proving that true courage is protecting peace from evil..
నిన్న జరిగింది Success Meet కాదు. యువరాజు కి పట్టాభిషేకం. 16 యుద్ధాలు. ప్రతీ యుద్ధం జీవన్మరణం. అయినా సరే ప్రతీ యుద్దాన్ని ఎదుర్కొంటా స్టార్ కిడ్ స్టేటస్ నుండి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటా తన empire ని సొంతం చేసుకున్నాడు. ఇంకా విస్తరిస్తున్నాడు.. వ్యాపారం లో inheritance చాలా ఈజీ సినెమా ఇండష్ట్రీ తో కంపార్ చేస్తే.
చిరుత మూవీ ని చిరంజీవి కొడుకు ఏం పీకుతాడో చూద్దాం అని చూసినా వాళ్ళే ఎక్కువ. వాళ్ళే తరువాత వచ్చిన మగధీర అల్లు అరవింద్ కి, రాజమౌళి కి ఇచ్చేసి, తరువాత వచ్చిన మూవీస్ అదే రొట్ట కమర్షియల్ అని పెదవి విరిచి ఎప్పటికప్పుడు చిరంజీవి కొడుకు కాబట్టే అనే టాగ్ తగిలిస్తా వెనక్కి లాగే ఎంతో మందికి సమాధానం గా తాను ఎదిగిన విధానం GenZ kids కి ఒక inspiring case study.
పెద్ది కి వచ్చిన నెగెటివిటీ కి మరే సినెమా అయినా సచ్చిపోయేది. కేవలం రాం చరణ్ యాక్టింగ్ వలన పెద్ది హిట్ కాలేదు. రాం చరణ్ తనని తాను మలచుకున్న విధానం, ఇండష్ట్రీ లో అజాతశతృవుగా ఎదిగిన విధానం తన మీద ప్రేక్షకుడికి సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసింది. బిడ్డ కష్టం వృధా కాకూడదు అని ప్రతీ ప్రేక్షకుడు రివ్యూవర్ అయి సినెమాని కాపాడారు. గతాన్ని మీరు గమనిస్తే బాహుబుబలి లాంటి సినెమాలకి కూడా ప్రేక్షకుడు భుజాన వేసుకోలేదు. ప్రేక్షకుడు చూశాడు అంతే. కాని పెద్ది అలా కాదు. రాం చరణ్ మీద ఉన్న ప్రేమ ప్రతీ ప్రేక్షకుడి చేతిలో మొబైల్ ఒక రివ్యూ సోర్స్ అయ్యింది. రాం చరణ్ ని వారి రివ్యూ తో దీవించారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు, కష్టాన్ని నమ్ముకున్న వాడి విజయాన్ని ఎవరూ ఆపలేరు అనడానికి రాం చరణ్ జర్నీ ఒక ఉదాహరణ.
రాసే ప్రతీ మాటకి లోపల ఏదో భయం నా అన్న బిడ్డకి దిష్టి తగులుతుందేమో అని. Love you @AlwaysRamCharan God Bless you ... & Wish you good luck for your future ....❤️❤️
@KChiruTweets@upasanakonidela
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Shakti Awakening 🌺
The divine Abhishekam of Sri Doddamma and Sri Maheshwaramma resonates with sacred vibrations and the powerful chants of “Om Sakthi Thayae Potri”
Jai Maa 🙏
Monsoon travel : Mahanandi .
నల్లమల దగ్గర ఉన్న పురాతన ఆలయం .
ఇక్కడ లింగం దగ్గర వచ్చే స్వచ్ఛమైన నీళ్లు,చూట్టు ఉన్న కోనేరులు ప్రత్యేకత . ఇక్కడ నుండి వచ్చే నీళ్లు సుమారు 2000 ఎకరాలకు సాగు నీరుగా ఉపయోగిస్తారు . నంద్యాల నుండి మహానంది వెళ్లే రూట్ ఎండాకాలం లో కూడా బాగుంటుంది అదే monsoon , తర్వాత నెలల్లో ఇంకా అందంగా ఉంటుంది .