So fulfilling to see how far #Telangana IT sector has come since the formation of the State in 2014.
Telangana Promises...Telangana Delivers!
Feel fortunate to be part of this exciting journey.
#ITisTelangana#TriumphantTelangana
నా కుటుంబం తప్పితే బయట వాళ్ళు చనిపోతే ఏడ్చిన దాఖలాల్లేని నాతో కన్నీరు పెట్టించిన మరణం ..
కెనడా మంచుని సైతం లెక్కచేయకుండా చెవుల్లో నీ పాటలు మార్మోగుతుండగా పరుగులు పెట్టి మరీ నీవు ఇక లేవనే బాధని దిగమింగిన వైనం ..
మళ్ళీ ఏడిపించేసారు @naaperusai గారు
😢😢
https://t.co/vSdO4bI6Ve