మాజీ రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా కొకపేట ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, వాటి సంరక్షణ అవగాహన సదస్సు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, ఉపధ్యాయులు చిన్నారి పిల్లలతో కలిసి10 మొక్కలు నాటడం జరిగింది.@RaghavBRS@garapallysatish@nutikadi@BRSparty
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హరితసేన ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో వర్గల్ సరస్వతి దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తన స్నేహితులతో కలిసి మొక్కలు నాటిన మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పూర్వ ఫస్ట్ కోర్ట్ మెంబెర్ సాగి భవాని గారు.
#GreenIndiaChallenge #haritha_sena #harithasena @BRSparty@RaghavBRS

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోశమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పది మొక్కలు నాటిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు గారు.
#GreenIndiaChallenge #harithasena #haritha_sena @BRSparty@RaghavBRS
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు గారి పుట్టినరోజు సందర్బంగా కరీంనగర్ లోని వారి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.
#GreenIndiaChallenge#haritha_sena #harithasena @BRSparty@KTRBRS@RaghavBRS
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమంలో భాగంగా హరితసేన కో-ఫౌండర్ రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్ లో కలివి వనం మూవీ టీజర్ లాంచ్ సందర్బంగా మొక్కలు నాటిన కలివి వనం మూవీ బృంద సభ్యులు.
#GreenIndiaChallenge #harithasena #haritha_sena @BRSparty@RaghavBRS
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమంలో భాగంగా హరితసేన కో-ఫౌండర్ రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ ల్యాబ్ లో కలివి వనం మూవీ టీజర్ లాంచ్ సందర్బంగా మొక్కలు నాటిన కలివి వనం మూవీ బృంద సభ్యులు.
#GreenIndiaChallenge #harithasena #haritha_sena @BRSparty@RaghavBRS
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి ఆదేశనుసరం హరితసేన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేమ్ గ్రామంలో మొక్కలు నాటిన మాజీ జడ్పీటీసీ, BRS పార్టీ మండల అధ్యక్షులు కతేరపాక ఉమా కొండయ్య గారు.
#GreenIndiaChallenge #haritha_sena #harithasena @BRSparty@RaghavBRS
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి హరితసేన కార్యక్రమం లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో మొక్కలు నాటిన కల్వకుర్తి హరితసేన ఇంచార్జ్ లక్ష్మి నరసింహ రెడ్డి గారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి ఆదేశనుసారం నిర్మల్ జిల్లా హరితసేన అధ్యక్షుడు రాథోడ్ అశోక్ గారి ఆధ్వర్యంలో దిలవాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది.
#GreenIndiaChallenge#harithasena #haritha_sena
@BRSparty@RaghavBRS
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గౌరవ శ్రీ @SantoshKumarBRS గారి, హరితసేన రాష్ట్ర కో-ఆర్డినేటర్ భోజనారాయణ గారి ఆదేశనుసరం మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా హరితసేన అధ్యక్షులు సాంబార్ శ్రీకాంత్ గారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ సలంధ్ర విజయభాస్కర్ గారు. ఆదేశనుసారం
#GreenIndiaChallenge #harithasena #haritha_sena
@BRSparty@RaghavBRS