14/02/25 #CCL మ్యాచ్ లో @AkhilAkkineni8 బాబు FAN GIRL స్టేడియం లో తనని చూసి గుర్తుపెట్టుకుని మ్యాచ్ ఐపోయాక బస్ ఎక్కేసాడు తనని బస్ బయట చూసి మరలా 🚌 అపించి దిగ్గి మరి ఎంతో ప్రేమగా ఆప్యాయతతో దగ్గరకు తీసుకునీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు బంగారము మ చిన్నోడు ❤️😍
#thandelblockbuster#akhil6