🚨 "Infosys has offered a salary of Rs 3,25,000 per annum for freshers in 2011. Today, 13 years later, they were offering between 3,50,000 and 3,75,000. How was it justified?," says Mohandas Pai.
కంటిలో నలక పడిందని వస్తే సర్జరీ అన్నారు.. చిన్నారి మృతి!
హైదరాబాద్ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం
చిన్నారి అన్విక(5) కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు
సర్జరీ చేసే ముందు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికే ఆగిన పాప హార్ట్ బీట్
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్కు తరలింపు
పాప స్పృహలో లేదని, మృతి చెందినట్లు నిర్ధారించిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు
#Hyderabad #ChildDeath #Bigtv